Gold price today : జూన్​ 15 : తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు..-gold price today in hyderabad and vijayawada 15th june 2024 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Gold Price Today : జూన్​ 15 : తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు..

Gold price today : జూన్​ 15 : తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు..

Published Jun 15, 2024 09:52 AM IST Sharath Chitturi
Published Jun 15, 2024 09:52 AM IST

  • Gold price today : దేశవ్యాప్తంగా పసిడి, వెండి ధరలు ఆల్​టైమ్​ హై నుంచి దిగొస్తున్నాయి. జూన్​ 15న తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధర ఎంత ఉంది? హైదరాబాద్​, విజయవాడ, వరంగల్​ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు శనివారం ఎంత పలుకుతున్నాయి? ఇక్కడ చూడండి..
CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 65,890గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 71,880గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 94,900గా ఉంది.

(1 / 5)

అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 65,890గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 71,880గా ఉంది. కేజీ వెండి ధర రూ. 94,900గా ఉంది.

(2 / 5)

ఇక విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 65,890గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 71,880గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 9,490 ఉంది.

(3 / 5)

వరంగల్​లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 65,890- రూ. 71,880గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 9,490గాను.. కేజీ వెండి రేటు రూ. 94,900గాను కొనసాగుతున్నాయి.

(4 / 5)

కాకినాడ, కడప, తిరుపతి, నెల్లూరు, ఖమ్మం, నిజామాబాద్​​ వంటి ప్రాంతాల్లోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. పైన చెప్పిన ధరల్లో ట్యాక్స్​ని జోడించలేదు.

(5 / 5)

ఇతర గ్యాలరీలు