Gold price today : నూతన గరిష్ఠానికి బంగారం ధర- తెలుగు రాష్ట్రాల్లో రేటు రూ. 88వేలకు పైనే..
- Gold price today in Vijayawada : దేశంలో బంగారం ధరలు నూతన గరిష్ఠాన్ని తాకుతూనే ఉన్నాయి. మార్చ్ 14, మంగళవారం పసిడి ధర ఎంత పలుకుతోంది? హైదరాబాద్, వైజాగ్, విజయవాడ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- Gold price today in Vijayawada : దేశంలో బంగారం ధరలు నూతన గరిష్ఠాన్ని తాకుతూనే ఉన్నాయి. మార్చ్ 14, మంగళవారం పసిడి ధర ఎంత పలుకుతోంది? హైదరాబాద్, వైజాగ్, విజయవాడ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
(1 / 5)
హైదరాబాద్లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 80,689 ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 88,019గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 1,12,400గా ఉంది.
(2 / 5)
అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 80,695గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ప్రైజ్ రూ. 88,025గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,13,200గా ఉంది.
(3 / 5)
ఇక విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 80,697గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 88,027గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్ రేటు రూ. 11,080 ఉంది.
(4 / 5)
ఇక బెంగళూరులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 80,675 - రూ. 88,005గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 10,220గాను.. కేజీ వెండి రేటు రూ. 1,02,200గాను కొనసాగుతున్నాయి.
ఇతర గ్యాలరీలు