Gold price today : ఆకాశాన్ని తాకుతున్న పసిడి ధరలు- తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఇలా..-gold price today 8th march 2024 in telugu states ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Gold Price Today 8th March 2024 In Telugu States

Gold price today : ఆకాశాన్ని తాకుతున్న పసిడి ధరలు- తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఇలా..

Mar 08, 2024, 11:16 AM IST Sharath Chitturi
Mar 08, 2024, 11:16 AM , IST

  • Gold price today : దేశంలో పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత కొన్ని రోజులుగా విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్​తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లో నేటి పసిడి ధరలను ఇక్కడ తెలుసుకోండి.
CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 60,250గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 65,730గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 79,000గా ఉంది.

(1 / 5)

అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 60,250గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 65,730 ఉంది. కేజీ వెండి ధర రూ. 79,000గా ఉంది.

(2 / 5)

ఇక విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 60,250ను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 65,730గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 7,900గా ఉంది.

(3 / 5)

వరంగల్​లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 60,250- రూ. 65,730గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 7,900గాను.. కేజీ వెండి రేటు రూ. 79,000గాను కొనసాగుతున్నాయి.

(4 / 5)

నెల్లూరు, తిరుపతి కడప, ఖమ్మం, నిజామాబాద్​, కాకినాడ​ వంటి ప్రాంతాల్లోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. పైన చెప్పిన ధరల్లో ట్యాక్స్​ని యాడ్​ చేయలేదు.

(5 / 5)

ఇతర గ్యాలరీలు