(1 / 5)
హైదరాబాద్లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 89,319గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 97,439గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 1,21,000గా ఉంది.
(2 / 5)
అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 89,325 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ప్రైజ్ రూ. 97,445గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,21,800గా ఉంది.
(3 / 5)
ఇక విశాఖపట్నంలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 89,327గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,447ను ఉంది. 100 గ్రాముల సిల్వర్ రేటు రూ. 11,940 ఉంది.
(4 / 5)
బెంగళూరులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 89,305 - రూ. 97,425గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 10,990గాను.. కేజీ వెండి రేటు రూ. 1,09,800గాను కొనసాగుతున్నాయి.
(5 / 5)
ఇక చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 89,311గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,431గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్ రేటు రూ. 12,040 ఉంది.
ఇతర గ్యాలరీలు