Gold price today : తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి ధరలు ఇలా..!-gold price today 28th november 2023 in hyderabad and telugu states ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Gold Price Today 28th November 2023 In Hyderabad And Telugu States

Gold price today : తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి ధరలు ఇలా..!

Nov 28, 2023, 11:13 AM IST Sharath Chitturi
Nov 28, 2023, 11:13 AM , IST

  • Gold price today : ఈ రోజు బంగారం కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే.. హైదరాబాద్​, విజయవాడతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లో.. నేటి పసిడి, వెండి ధరల వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 57,350గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 62,560గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 81,500గా ఉంది.

(1 / 5)

అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 57,350గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 62,560గా ఉంది. కేజీ వెండి ధర రూ. 81,500గా ఉంది.

(2 / 5)

ఇక విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,350గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,560గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 8,150గా ఉంది.

(3 / 5)

వరంగల్​లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 57,350- రూ. 62,560గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 8,150గాను.. కేజీ వెండి రేటు రూ. 81,500గాను కొనసాగుతున్నాయి.

(4 / 5)

నెల్లూర్, తిరుపతి, కడప, ఖమ్మం, నిజామాబాద్​, కాకినాడ​ వంటి ప్రాంతాల్లోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్​- పాలస్తీనా యుద్ధం, ఆర్థిక అనిశ్చితి, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు