Gold price today : జూన్​ 28 : బంగారం కొంటున్న వారికి గుడ్​ న్యూస్​!-gold price today 28th june 2024 in hyderabad vijayawada ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Gold Price Today : జూన్​ 28 : బంగారం కొంటున్న వారికి గుడ్​ న్యూస్​!

Gold price today : జూన్​ 28 : బంగారం కొంటున్న వారికి గుడ్​ న్యూస్​!

Jun 28, 2024, 10:15 AM IST Sharath Chitturi
Jun 28, 2024, 10:15 AM , IST

  • బంగారం, వెండి ధరలు.. ఆల్​-టైమ్​ హై నుంచి భారీ పడుతూ వస్తున్నాయి. జూన్​ 28న తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధర ఎంత ఉంది? హైదరాబాద్​, విజయవాడ, వరంగల్, వైజాగ్​​ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు శుక్రవారం ఎంత పలుకుతున్నాయి? ఇక్కడ తెలుసుకోండి..
CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 66,150గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 72,160గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 94,400గా ఉంది.

(1 / 5)

అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 66,150గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 72,160గా ఉంది. కేజీ వెండి ధర రూ. 94,400గా ఉంది.

(2 / 5)

ఇక విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,150గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,160గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 9,440 ఉంది.

(3 / 5)

వరంగల్​లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 66,150- రూ. 72,160గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 9,440గాను.. కేజీ వెండి రేటు రూ. 94,400గాను కొనసాగుతున్నాయి.

(4 / 5)

కాకినాడ, కడప, తిరుపతి, నెల్లూరు, ఖమ్మం, నిజామాబాద్​​ వంటి ప్రాంతాల్లోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. పైన చెప్పిన ధరల్లో ట్యాక్స్​ని జోడించలేదు.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు