Gold price today : ఏప్రిల్​ 22 : హైదరాబాద్​ సహా తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి ధరలు..-gold price today 22nd april 2024 in telugu states ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Gold Price Today : ఏప్రిల్​ 22 : హైదరాబాద్​ సహా తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి ధరలు..

Gold price today : ఏప్రిల్​ 22 : హైదరాబాద్​ సహా తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి ధరలు..

Apr 22, 2024, 09:08 AM IST Sharath Chitturi
Apr 22, 2024, 09:08 AM , IST

  • Gold price today : తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధర ఎంత ఉంది? ఏప్రిల్​ 22న విజయవాడ, వైజాగ్​ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎంత పలుకుతున్నాయి? ఇక్కడ తెలుసుకోండి..
CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 68,040గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 74,230గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 89,900గా ఉంది.

(1 / 5)

అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 68,040గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 74,230గా ఉంది. కేజీ వెండి ధర రూ. 89,900గా ఉంది.

(2 / 5)

ఇక విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 68,040ను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 74,230గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 8,990గా ఉంది.

(3 / 5)

వరంగల్​లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 68,040- రూ. 74,230గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 8,990గాను.. కేజీ వెండి రేటు రూ. 89,900గాను కొనసాగుతున్నాయి.

(4 / 5)

నెల్లూరు, తిరుపతి, ఖమ్మం, కడప, నిజామాబాద్​, కాకినాడ​ వంటి ప్రాంతాల్లోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. పైన చెప్పిన ధరల్లో ట్యాక్స్​ని జోడించలేదు.

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు