(1 / 5)
హైదరాబాద్లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 81,989 ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 89,439గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 1,14,400గా ఉంది.
(REUTERS)(2 / 5)
అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 81,995గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ప్రైజ్ రూ. 89,445గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,15,200గా ఉంది.
(REUTERS)(3 / 5)
ఇక విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 81,995గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 89,447గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్ రేటు రూ. 11,280 ఉంది.
(Hindustan Times)(4 / 5)
ఇక బెంగళూరులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 81,975 - రూ. 89,425గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 10,420గాను.. కేజీ వెండి రేటు రూ. 1,04,200గాను కొనసాగుతున్నాయి.
(REUTERS)ఇతర గ్యాలరీలు