తెలుగు న్యూస్ / ఫోటో /
Gold price today : పసిడి ధరకు రెక్కలు- తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఇలా..
- Gold price today : మార్చ్ 22న తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి? హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రదేశాల్లో పసిడి ధర శుక్రవారం ఎంత ఉంది? విజయవాడ, వైజాగ్, నెల్లూరులో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయి? ఇక్కడ తెలుసుకోండి..
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 5)
హైదరాబాద్‌లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 61,810గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 67,430గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 81,600గా ఉంది.(HT_PRINT)
(2 / 5)
అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 61,810గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ప్రైజ్ రూ. 67,430 ఉంది. కేజీ వెండి ధర రూ. 81,600గా ఉంది.(REUTERS)
(3 / 5)
ఇక విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 61,810ను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 67,430గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్ రేటు రూ. 8,160గా ఉంది.(AFP)
(4 / 5)
వరంగల్‌లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 61,810- రూ. 67,430గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 8,160గాను.. కేజీ వెండి రేటు రూ. 81,600గాను కొనసాగుతున్నాయి.(REUTERS)
ఇతర గ్యాలరీలు