Gold price today : షాకింగ్​! రూ. 1లక్ష దాటేసిన కేజీ వెండి ధర- పసిడి @69వేలు..-gold price today 21 may 2024 in hyderabad ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Gold Price Today : షాకింగ్​! రూ. 1లక్ష దాటేసిన కేజీ వెండి ధర- పసిడి @69వేలు..

Gold price today : షాకింగ్​! రూ. 1లక్ష దాటేసిన కేజీ వెండి ధర- పసిడి @69వేలు..

Published May 21, 2024 09:45 AM IST Sharath Chitturi
Published May 21, 2024 09:45 AM IST

  • Gold price today : మే 21న తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధర ఎంత ఉంది? హైదరాబాద్​, విజయవాడ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు మంగళవారం ఎంత పలుకుతున్నాయి? ఇక్కడ చూడండి..
CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 68,910గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 75,170గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 1,01,100గా ఉంది.

(1 / 5)

అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 68,910గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 75,170గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,01,100గా ఉంది.

(2 / 5)

ఇక విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 68,910ను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 75,170గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 1,011గా ఉంది.

(3 / 5)

వరంగల్​లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 68,910- రూ. 75,170గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 1,011గాను.. కేజీ వెండి రేటు రూ. 1,01,100గాను కొనసాగుతున్నాయి.

(4 / 5)

కాకినాడ, కడప, తిరుపతి, నెల్లూరు, ఖమ్మం, నిజామాబాద్​​ వంటి ప్రాంతాల్లోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. పైన చెప్పిన ధరల్లో ట్యాక్స్​ని జోడించలేదు.

(5 / 5)

ఇతర గ్యాలరీలు