(1 / 5)
అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 65,540గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ప్రైజ్ రూ. 71,500గా ఉంది. కేజీ వెండి ధర రూ. 88,600గా ఉంది.
(PTI)(2 / 5)
ఇక విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 65,540గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 71,500గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్ రేటు రూ. 8,860 ఉంది.
(PTI)(3 / 5)
వరంగల్‌లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 65,540- రూ. 71,500గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 8,860గాను.. కేజీ వెండి రేటు రూ. 88,600గాను కొనసాగుతున్నాయి.
(REUTERS)(4 / 5)
హైదరాబాద్‌లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 65,540గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 71,500గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 88,600గా ఉంది.
(5 / 5)
కాకినాడ, కడప, తిరుపతి, నెల్లూరు, ఖమ్మం, నిజామాబాద్ వంటి ప్రాంతాల్లోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. పైన చెప్పిన ధరల్లో ట్యాక్స్‌ని జోడించలేదు.
ఇతర గ్యాలరీలు