Gold price today : ఏప్రిల్​ 13 : తెలంగాణ, ఆంధ్రలో పసిడి, వెండి ధరలు ఇలా..-gold price today 13 april 2024 in telugu states ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Gold Price Today : ఏప్రిల్​ 13 : తెలంగాణ, ఆంధ్రలో పసిడి, వెండి ధరలు ఇలా..

Gold price today : ఏప్రిల్​ 13 : తెలంగాణ, ఆంధ్రలో పసిడి, వెండి ధరలు ఇలా..

Apr 13, 2024, 09:45 AM IST Sharath Chitturi
Apr 13, 2024, 09:45 AM , IST

  • Gold price today : దేశంలో పసిడి, వెండి ధరలు గత కొన్ని రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. శనివారం కూడా గరిష్ఠ స్థాయిని తాకాయి. హైదరాబాద్​లో పసిడి ధర శనివారం ఎంత ఉంది? ఏప్రిల్​ 13న విజయవాడ, వైజాగ్​ సహా తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధర ఎంత పలుకుతోంది? ఇక్కడ తెలుసుకోండి..
CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 67,210గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 73,320గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 90,100గా ఉంది.

(1 / 5)

అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 67,210గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 73,320గా ఉంది. కేజీ వెండి ధర రూ. 90,100గా ఉంది.

(2 / 5)

ఇక విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,210ను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,320గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 9,010గా ఉంది.

(3 / 5)

వరంగల్​లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 67,210- రూ. 73,320గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 9,010గాను.. కేజీ వెండి రేటు రూ. 90,100గాను కొనసాగుతున్నాయి.

(4 / 5)

తిరుపతి, నెల్లూరు, ఖమ్మం, కడప, నిజామాబాద్​, కాకినాడ​ వంటి ప్రాంతాల్లోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. పైన చెప్పిన ధరల్లో ట్యాక్స్​ని యాడ్​ చేయలేదు.

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు