జూన్​ 3 : బంగారం కొంటున్నారా? తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లు ఇలా..-gold and silver prices today 3rd june 2025 in hyderabad and vijayawada ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  జూన్​ 3 : బంగారం కొంటున్నారా? తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లు ఇలా..

జూన్​ 3 : బంగారం కొంటున్నారా? తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లు ఇలా..

Published Jun 03, 2025 09:05 AM IST Sharath Chitturi
Published Jun 03, 2025 09:05 AM IST

జూన్​ 3, మంగళవారం దేశంలో బంగారం ధరలు స్థిరంగా. ఈ నేపథ్యంలో హైదరాబాద్​, వైజాగ్​​, విజయవాడ​ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 89,219గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 97,329గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 1,14,100గా ఉంది.

(1 / 5)

హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 89,219గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 97,329గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 1,14,100గా ఉంది.

అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 89,225 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 97,335గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,14,900గా ఉంది.

(2 / 5)

అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 89,225 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 97,335గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,14,900గా ఉంది.

ఇక విశాఖపట్నంలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,227గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,337గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 11,250 ఉంది.

(3 / 5)

ఇక విశాఖపట్నంలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,227గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,337గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 11,250 ఉంది.

(PTI)

బెంగళూరులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 89,295 - రూ. 97,315గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 10,190గాను.. కేజీ వెండి రేటు రూ. 1,01,900గాను కొనసాగుతున్నాయి.

(4 / 5)

బెంగళూరులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 89,295 - రూ. 97,315గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 10,190గాను.. కేజీ వెండి రేటు రూ. 1,01,900గాను కొనసాగుతున్నాయి.

(PTI)

ఇక చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,211గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,311గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 11,350 ఉంది.

(5 / 5)

ఇక చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,211గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,311గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 11,350 ఉంది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

ఇతర గ్యాలరీలు