(1 / 5)
హైదరాబాద్‌లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 89,419గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 97,549గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 1,14,200గా ఉంది.
(2 / 5)
అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 89,425 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ప్రైజ్ రూ. 97,555గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,15,000గా ఉంది.
(REUTERS)(3 / 5)
ఇక విశాఖపట్నంలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 89,427గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,557గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్ రేటు రూ. 11,260 ఉంది.
(4 / 5)
బెంగళూరులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 89,405 - రూ. 97,535గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 9,990గాను.. కేజీ వెండి రేటు రూ. 1,02,000గాను కొనసాగుతున్నాయి.
(5 / 5)
ట్రంప్ టారీఫ్ ఎఫెక్ట్ తగ్గుముఖం పట్టడం, ఆర్బీఐ వడ్డీ రేట్లు వంటి అంశాలు బంగారం- వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. పైన చెప్పిన ధరల్లో ట్యాక్స్‌ని జోడించలేదు.
ఇతర గ్యాలరీలు