మే 19 : మరింత పడిన బంగారం ధరలు- తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలా..-gold and silver prices today 19th may 2025 in hyderabad see rate here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  మే 19 : మరింత పడిన బంగారం ధరలు- తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలా..

మే 19 : మరింత పడిన బంగారం ధరలు- తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలా..

Published May 19, 2025 09:45 AM IST Sharath Chitturi
Published May 19, 2025 09:45 AM IST

మే 19, సోమవారం దేశంలో బంగారం ధరలు పడ్డాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్​, వైజాగ్​​, విజయవాడ​ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 87,219గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 95,149గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 1,11,200గా ఉంది.

(1 / 5)

హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 87,219గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 95,149గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 1,11,200గా ఉంది.

అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 87,225 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 95,155గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,12,000గా ఉంది.

(2 / 5)

అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 87,225 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 95,155గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,12,000గా ఉంది.

(PTI)

ఇక విశాఖపట్నంలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 87,227గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 95,157గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 10,960 ఉంది.

(3 / 5)

ఇక విశాఖపట్నంలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 87,227గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 95,157గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 10,960 ఉంది.

(PTI)

బెంగళూరులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 87,205 - రూ. 95,135గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 9,990గాను.. కేజీ వెండి రేటు రూ. 99,900గాను కొనసాగుతున్నాయి.

(4 / 5)

బెంగళూరులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 87,205 - రూ. 95,135గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 9,990గాను.. కేజీ వెండి రేటు రూ. 99,900గాను కొనసాగుతున్నాయి.

(REUTERS)

ట్రంప్​ టారీఫ్​ ఎఫెక్ట్​ తగ్గుముఖం పట్టడం, వంటి అంశాలు బంగారం- వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. పైన చెప్పిన ధరల్లో ట్యాక్స్​ని జోడించలేదు.

(5 / 5)

ట్రంప్​ టారీఫ్​ ఎఫెక్ట్​ తగ్గుముఖం పట్టడం, వంటి అంశాలు బంగారం- వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. పైన చెప్పిన ధరల్లో ట్యాక్స్​ని జోడించలేదు.

(PTI)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

ఇతర గ్యాలరీలు