Godavari Floods: గోదావరికి మళ్లీ పెరిగిన వరద, ముంపు గుప్పెట్లోపోలవరం విలీన మండలాలు
- Godavari Floods: వరద గోదావరి ఏజెన్సీ ప్రాంతాలను భయపెడుతోంది. గోదావరి ఉగ్రరూపంలో విలీన మండలాల్లో వరద నీరు పోటెత్తింది. పోలవరం ఎగువున ఉన్న గ్రామాల్లో వరద నీరు చేరడంతో ఇళ్లన్నీ నీటమునిగాయి. భద్రాచలం, ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. శబరి నది ఒక్కసారిగా పోటెత్తింది.

(2 / 4)
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఉప్పొంగి ప్రవహిస్తున్న శబరి నది, నీట మునిగిన వరరామచంద్రాపురం - కూనవరం బ్రిడ్జి
ఇతర గ్యాలరీలు