(1 / 7)
ట్రెండీ బ్లౌజ్ స్లీవ్స్ ఇప్పటి ఆధునిక అమ్మాయిలకు నచ్చుతాయి. కొత్తగా బ్లౌజ్ చేతులు కుట్టించుకోవాలనుకుంటే ఈ డిజైన్లు ప్రయత్నించండి.

(2 / 7)
పట్టు చీరలకు ఇలా V కట్ స్లీవ్ లు కుట్టించుకుంటే ట్రెండీగా ఉంటుంది.

(3 / 7)
స్టైలిష్ బ్లౌజ్ ప్యాటర్న్ ఇది. పార్టీ వేర్ చీరలకు ఇలా కుట్టించుకుంటే చాలా అందంగా కనిపిస్తారు.

(4 / 7)
డబుల్ ఫ్రిల్ ప్యాటర్న్ బ్లౌజ్ డిజైన్ ఇది. కాలేజీ యువతకు నచ్చే డిజైన్లు ఇవి.

(5 / 7)
పఫ్ హ్యాండ్స్ అని ఈ స్లీవ్స్ ని పిలుస్తారు. బుట్ట చేతులు కూడా అని పిలుచుకుంటారు.

(6 / 7)
కాటన్ చీరలకు ఈ స్లీవ్స్ సూట్ అవుతాయి. కుట్టించుకుని చూడండి మీకు కూడా నచ్చుతాయి.

(7 / 7)
పెర్ల్ డిజైన్ బ్లౌజ్ స్లీవ్స్ ఇవి. చూసేందుకు ఎంతో అందంగా ఉంటాయి.
ఇతర గ్యాలరీలు