Rent a Girlfriend : గర్ల్‌ఫ్రెండ్‌ను అద్దెకు తీసుకోవచ్చు.. ధర ఎంతో తెలుసా?-girlfriend can be rented in china and how much does it cost ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Rent A Girlfriend : గర్ల్‌ఫ్రెండ్‌ను అద్దెకు తీసుకోవచ్చు.. ధర ఎంతో తెలుసా?

Rent a Girlfriend : గర్ల్‌ఫ్రెండ్‌ను అద్దెకు తీసుకోవచ్చు.. ధర ఎంతో తెలుసా?

Mar 31, 2024, 08:28 AM IST Anand Sai
Mar 31, 2024, 08:28 AM , IST

  • Girlfriend For Rent : గర్ల్‌ఫ్రెండ్‌ను కూడా అద్దెకు తీసుకోవచ్చు. మీరు నమ్మట్లేదా.. ఇది నిజంగా నిజం. అద్దెకు తీసుకునేందుకు ఒక వెబ్‌సైట్ ఉంది. ధర ఎంత ఉంటుందో తెలుసా? తెలిస్తే ఆశ్చర్యపోతారు.

అద్దె ఇల్లు, అద్దె కారు గురించి అందరికీ తెలుసు. కానీ అది అద్దెకు గర్ల్ ఫ్రెండ్ అంటే కాస్త వెరైటీనే కదా. అలా గర్ల్ ఫ్రెండ్స్ ను అద్దెకు తీసుకునే వెబ్ సైట్ ఉంది. ఎంత ఖర్చవుతుందో తెలుసుకోండి.

(1 / 6)

సినిమాలో చాలా మందిని తమ తల్లిదండ్రులను కలవడానికి ఫేక్ బాయ్‌ఫ్రెండ్స్ లేదా గర్ల్‌ఫ్రెండ్స్‌తో తీసుకుంటారు. నిజానికి అలా జరగదని కాదు. అయితే వెబ్‌సైట్ ద్వారా డబ్బు చెల్లించి స్నేహితురాలిని అద్దెకు తీసుకునే విషయం కూడా ఉంది.

(2 / 6)

వీరితో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకూడదు. ఏమి చేయవచ్చో జాబితా కూడా ఉంది. వారు డేట్‌కి వెళ్లడం, రెస్టారెంట్‌కి వెళ్లడం, మాట్లాడటం, వీడియో గేమ్‌లు ఆడటం వంటి పనులు చేయగలరు. ప్రతీ దానికి ఓ ఖర్చు ఉంటుంది.

(3 / 6)

మీరు డిన్నర్ డేట్‌కి వెళ్లి తిన్న తర్వాత బయలుదేరితే రెండు వేలతో విషయం తేల్చవచ్చు. కానీ అంతకంటే ఎక్కువ కావాలంటే చాలా నష్టపోతారు. ఉదాహరణకు ఫుట్ మసాజ్ చేయించుకోవచ్చు.. దీనికి ఖర్చు 6-7 వేలు కావచ్చు.

(4 / 6)

তবে বিধিনিষেধ আছে ষোলো আনা। এই প্রেমিকার সঙ্গে কোনও ভাবেই শারীরিক সম্পর্কে লিপ্ত হওয়া যাবে না। সেটি পুরোপুরি অবৈধ হয়ে যাবে। এমনকী সে সব হলে কারাবাস পর্যন্ত হতে পারে। কিন্তু কোথায় রয়েছে এমন ওয়েবসাইট। 

(5 / 6)

ఈ వెబ్‌సైట్ చైనాలో ఉంది. అక్కడ అటువంటి అంశాలపై రూపొందించిన వెబ్‌సైట్‌లు కరోనా కాలానికి ముందు నుండి బాగా ప్రాచుర్యం పొందాయి. దీనితో శారీరక హింస వంటి సంఘటనలు జరిగే ప్రమాదం ఉంది. వారు కూడా ఈ సేవలు అందించే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు