Hyderabad KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ నిర్మాణాలు! కొత్తగా 6 జంక్షన్లు-ghmc projects worth rs 826 crore sanctioned to ease traffic around kbr park junction in hyderabad ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Hyderabad Kbr Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ నిర్మాణాలు! కొత్తగా 6 జంక్షన్లు

Hyderabad KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ నిర్మాణాలు! కొత్తగా 6 జంక్షన్లు

Sep 29, 2024, 05:04 PM IST Maheshwaram Mahendra Chary
Sep 29, 2024, 05:04 PM , IST

  • Hyderabad KBR Park : హైదరాబాద్ లో ఉన్న కేబీఆర్ పార్క్ చుట్టూ సరికొత్త నిర్మాణాలు రాబోతున్నాయి. పార్క్ చుట్టూ 6 జంక్షన్ల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.826 కోట్లతో ఈ జంక్షన్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందుకు సంబంధించిన డిజైన్ ఫొటోలను జీహెచ్ఎంసీ పోస్ట్ చేసింది.

హైదరాబాద్ నగరంలో ఉన్న కేబీఆర్‌ పార్కు చుట్టూ 6 కొత్త జంక్షన్లు రాబోతున్నాయి. వీటిని నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ చేసింది. ఇందుకు సంబంధించిన డిజైన్లు కూడా ఖరారయ్యాయి.

(1 / 5)

హైదరాబాద్ నగరంలో ఉన్న కేబీఆర్‌ పార్కు చుట్టూ 6 కొత్త జంక్షన్లు రాబోతున్నాయి. వీటిని నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ చేసింది. ఇందుకు సంబంధించిన డిజైన్లు కూడా ఖరారయ్యాయి.(Image Source From @GHMCOnline)

KBR పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు ఉంటాయని జీహెచ్ఎంసీ తెలిపింది. హైదరాబాద్ కేబీఆర్ పార్కు చుట్టూ రూ.826 కోట్లతో 6 జంక్షన్లను ప్రభుత్వం నిర్మించనుందని పేర్కొంది.

(2 / 5)

KBR పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు ఉంటాయని జీహెచ్ఎంసీ తెలిపింది. హైదరాబాద్ కేబీఆర్ పార్కు చుట్టూ రూ.826 కోట్లతో 6 జంక్షన్లను ప్రభుత్వం నిర్మించనుందని పేర్కొంది.(Image Source From @GHMCOnline)

రెండు ప్యాకేజీలుగా నిర్మించే ఈ ప్రాజెక్ట్ మొదటిగా 2 ఫ్లైఓవర్లు, 3 అండర్ పాస్ లు నిర్మిస్తారు. ఇక సెకండ్ ప్యాకేజీలో 4 ఫ్లైఓవర్లు, 4 అండర్ పాస్ లు అభివృద్ధి చేస్తారని GHMC  వివరించింది.

(3 / 5)

రెండు ప్యాకేజీలుగా నిర్మించే ఈ ప్రాజెక్ట్ మొదటిగా 2 ఫ్లైఓవర్లు, 3 అండర్ పాస్ లు నిర్మిస్తారు. ఇక సెకండ్ ప్యాకేజీలో 4 ఫ్లైఓవర్లు, 4 అండర్ పాస్ లు అభివృద్ధి చేస్తారని GHMC  వివరించింది.(Image Source From @GHMCOnline)

ఈ నిర్మాణాల వల్ల బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ నుంచి హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, యూసుఫ్ గూడా ప్రాంతాలకు వెళ్లే వారికి ట్రాఫిక్ సమస్యలు తొలగనున్నాయిని జీహెచ్ఎంసీ వివరించింది.

(4 / 5)

ఈ నిర్మాణాల వల్ల బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ నుంచి హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, యూసుఫ్ గూడా ప్రాంతాలకు వెళ్లే వారికి ట్రాఫిక్ సమస్యలు తొలగనున్నాయిని జీహెచ్ఎంసీ వివరించింది.(Image Source From @GHMCOnline)

ఫస్ట్  ప్యాకేజీలో భాగంగా రూ.421 కోట్లతో జూబ్లీహిల్స్ చెక్ పోస్టు జంక్షన్, కేబీఆర్ ఎంట్రెన్స్ జంక్షన్ అభివృద్ధి చేస్తారు. ఇక 2వ ప్యాకేజీలో రూ.405 కోట్లతో జంక్షన్ల అభివృద్ధి పనులు చేపడుతారు.

(5 / 5)

ఫస్ట్  ప్యాకేజీలో భాగంగా రూ.421 కోట్లతో జూబ్లీహిల్స్ చెక్ పోస్టు జంక్షన్, కేబీఆర్ ఎంట్రెన్స్ జంక్షన్ అభివృద్ధి చేస్తారు. ఇక 2వ ప్యాకేజీలో రూ.405 కోట్లతో జంక్షన్ల అభివృద్ధి పనులు చేపడుతారు.(Image Source From @GHMCOnline)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు