(1 / 15)
ప్రస్తుతం ఏ సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసినా జీబ్లీ ఫొటోలు ట్రెండింగ్ లో ఉన్నాయి. కార్టూన్స్ తరహాలో ఫొటోలను ఎడిట్ చేసే ఈ విధానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సామాన్యుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల వరకూ ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు.
(2 / 15)
ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ స్టార్స్ ఫొటోస్ ఈ ట్రెండ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ప్రధాని మోదీ ఫొటోలను కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియాలో షేర్ చేసింది.
(3 / 15)
ప్రధాని మోడీ జీబ్లీ ట్రెండ్ ఫొటో
(4 / 15)
ప్రధాని మోడీ జీబ్లీ ట్రెండ్ ఫొటో
(5 / 15)
సీఎం చంద్రబాబు జీబ్లీ ఫొటో
(6 / 15)
సీఎం చంద్రబాబు కుటుంబం జీబ్లీ ఆర్ట్
(7 / 15)
మంత్రి నారా లోకేశ్ జీబ్లీ ట్రెండ్ చిత్రం
(8 / 15)
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జీబ్లీ ట్రెండ్ చిత్రం
(9 / 15)
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జీబ్లీ ట్రెండ్ చిత్రం
(10 / 15)
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జీబ్లీ ట్రెండ్ చిత్రం
(11 / 15)
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జీబ్లీ ట్రెండ్
(12 / 15)
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జీబ్లీ ట్రెండ్ ఫొటో
(13 / 15)
కేంద్ర హోంమంత్రి అమిత్ షా జీబ్లీ ఆర్ట్ ఫొటో
(14 / 15)
సినీ హీరో రజనీ కాంత్ జీబ్లీ ఆర్ట్ ఫొటో
(15 / 15)
సలార్, ఓజీ జీబ్లీ ఆర్ట్
ఇతర గ్యాలరీలు