5G smartphones under rs 20000 : తక్కువ ధరకే 5జీ ఫోన్.. వీటిపై లుక్కేయండి!
5G smartphones under rs 20000 : రూ.20వేలలోపు 5జీ స్మార్ట్‌ఫోన్ కావాలా? అమెజాన్‌లో అదిరిపోయే డిస్కౌంట్ల కారణంగా కొన్ని బ్రాండ్ల స్మార్ట్ఫోన్లు రూ. 20వేల కన్నా తక్కువకే లభిస్తున్నాయి. వాటిపై మీరూ ఓ లుక్కేయండి.
(1 / 5)
Motorola Moto G71 5G: మోటో జీ71 5జీలో స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో 17శాతం డిస్కౌంట్‌కి లభిస్తోంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ వేరియంట్ రూ. 18,990కే కొనుకోవచ్చు. ఇందులో 6.4ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 695 ఎస్ఓసీ చిప్సెట్ ఉన్నాయి. ట్రిపుల్ రేర్ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీ దీని సొంతం.
(flipkart.com)(2 / 5)
Oppo K10 5G: ఒప్పో కే10 5జీ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 19,090కే లభిస్తోంది. అమెజాన్‌లో ఈ ఫోన్‌పై 27శాతం డిస్కౌంట్ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్, ఆండ్రాయిడ్ 12, 5000ఎంఏహెచ్ బ్యాటరీ దీని సొంతం. ఇందులో 6.5ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 48ఎంపీ మెయిన్ కెమెరా ఫీచర్స్ ఉన్నాయి.
(Oppo)(3 / 5)
Samsung Galaxy M33 5G: సాంసంగ్ గ్యాలెక్సీ ఎం33 5జీపై అమెజాన్‌లో 35శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఫలితంగా ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 16,999కే వస్తోంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్లో ఆండ్రాయిడ్ 12 వర్షెన్ ఉంది. 6.6ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్ల ఇందులో ఉంటుంది. ఎగ్జినోస్ 1280 ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇందులో ఉంటుంది. 50ఎంపీ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ దీని సొంతం.
(HT Tech)(4 / 5)
iQOO Z6 Lite 5G: 18శాతం డిస్కౌంట్‌తో ఈ ఐక్యూఓఓ జీ6 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో రూ. 15499కి లభిస్తోంది. 6.58ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, స్మాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ ఇందులో ఉన్నాయి. ట్రిపుల్ రేర్ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీ దీని సొంతం.
(iQOO)ఇతర గ్యాలరీలు