(1 / 6)
1. ఎయిర్టెల్ రూ.1029 ప్రీపెయిడ్ ప్లాన్ - ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. ఈ ప్లాన్లో కస్టమర్లకు రోజూ 2 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్లో అపరిమిత 5జీ డేటా, 3 నెలల పాటు జియోహాట్స్టార్ సబ్స్క్రిప్షన్, స్పామ్ కాల్స్- ఎస్ఎంఎస్ అలర్ట్స్, ఎక్స్ట్రీమ్ యాప్స్ యాక్సెస్, అపోలో 24/7 సర్కిల్, ఉచిత హలోట్యూన్స్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.
(2 / 6)
2. ఎయిర్టెల్ రూ.398 ప్రీపెయిడ్ ప్లాన్ - ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఈ ప్లాన్లో కస్టమర్లకు రోజూ 2 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్లో అపరిమిత 5జీ డేటా, జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్, స్పామ్ కాల్స్- ఎస్ఎంఎస్ అలర్ట్స్, ఉచిత హలోట్యూన్స్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.
(3 / 6)
3. జియో రూ.949 ప్రీపెయిడ్ ప్లాన్ - ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. ఈ ప్లాన్లో కస్టమర్లకు రోజూ 2 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్లో అన్లిమిటెడ్ 5జీ డేటా, జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్, జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.
(4 / 6)
4. వీఐ రూ.994 ప్రీపెయిడ్ ప్లాన్- ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. ఈ ప్లాన్లో కస్టమర్లకు రోజూ 2 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్లో అపరిమిత 5జీ డేటా (ముంబైలో మాత్రమే), జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్, హాఫ్ డే అన్లిమిటెడ్ డేటా, వీకెండ్ డేటా రోల్ఓవర్, డేటా డిలైట్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.
(5 / 6)
5. వీఐ రూ.3699 ప్రీపెయిడ్ ప్లాన్ - ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు. ఈ ప్లాన్లో కస్టమర్లకు రోజూ 2 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్లో అపరిమిత 5జీ డేటా (ముంబైలో మాత్రమే), జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్, హాఫ్ డే అన్లిమిటెడ్ డేటా, వీకెండ్ డేటా రోల్ఓవర్, డేటా డిలైట్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.
(6 / 6)
6. వీఐ రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్ - ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఈ ప్లాన్లో కస్టమర్లకు రోజూ 2 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్లో అపరిమిత 5జీ డేటా (ముంబైలో మాత్రమే), జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్, హాఫ్ డే అన్లిమిటెడ్ డేటా, వీకెండ్ డేటా రోల్ఓవర్, డేటా డిలైట్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.
ఇతర గ్యాలరీలు