Chandrababu Swearing Ceremony : నాలుగోసారి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం, హైలైట్ ఫొటోస్ ఇవే!-gannavaram chandrababu pawan kalyan oath taking ceremony pm modi in political leaders attended ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Chandrababu Swearing Ceremony : నాలుగోసారి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం, హైలైట్ ఫొటోస్ ఇవే!

Chandrababu Swearing Ceremony : నాలుగోసారి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం, హైలైట్ ఫొటోస్ ఇవే!

Jun 12, 2024, 07:16 PM IST Bandaru Satyaprasad
Jun 12, 2024, 07:16 PM , IST

  • Chandrababu Swearing Ceremony : ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, నారా లోకేశ్‌ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.  

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

(1 / 17)

చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, నారా లోకేశ్‌ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులతో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణం చేయించారు. 

(2 / 17)

చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీతో కేంద్ర మంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు హాజరయ్యారు. వీరందరితో సభా ప్రాంగణం జనసంద్రంగా మారిపోయింది. 

(3 / 17)

 ఏపీలో నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుతో పాటు మంత్రులకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.  ఏపీని కీర్తి శిఖరాలకు తీసుకెళ్లేందుకు, రాష్ట్ర యువత ఆకాంక్షలను నెరవేర్చేందుకు కొత్త ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మోదీ అన్నారు. 

(4 / 17)

పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం సమయంలో సభా ప్రాంగణం దద్దరిల్లిపోయింది. 

(5 / 17)

పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం సమయంలో సభా ప్రాంగణం దద్దరిల్లిపోయింది. 

 కొత్త మంత్రివర్గంలో జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒకరిని తీసుకున్నారు. సీనియర్లకు, యువత సమతూకంతో  కొత్త మంత్రి వర్గం ఏర్పడింది. 

(6 / 17)

ఏపీ కేబినెట్ లో 17 మంది కొత్తవారే ఉండడం గమనార్హం. వీరిలో ముగ్గురు మహిళలకు చోటు దక్కింది. బీసీలు ఎనిమిది మంది, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి కేబినెట్ లో అవకాశం దక్కింది. 

(7 / 17)

ప్రమాణ స్వీకారం అనంతరం ప్రధాని మోదీని సత్కరించిన సీఎం చంద్రబాబు, మంత్రి పవన్ కల్యాణ్

(8 / 17)

చంద్రబాబు కేబినెట్ లో అత్యంత పిన్న వయస్కురాలిగా వంగలపూడి అనిత (40) నిలిచారు.

(9 / 17)

చంద్రబాబు కేబినెట్ లో అత్యంత పిన్న వయస్కురాలిగా వంగలపూడి అనిత (40) నిలిచారు.

చంద్రబాబు తనయుడు లోకేశ్ ను అభినందిస్తున్న ప్రధాని మోదీ

(10 / 17)

చంద్రబాబు తనయుడు లోకేశ్ ను అభినందిస్తున్న ప్రధాని మోదీ

మెగా బ్రదర్స్ తో ప్రధాని మోదీ అభివాదం 

(11 / 17)

మెగా బ్రదర్స్ తో ప్రధాని మోదీ అభివాదం 

ప్రధాని మోదీతో మెగాస్టార్ చిరంజీవి, మంత్రి పవన్ కల్యాణ్ 

(12 / 17)

ప్రధాని మోదీతో మెగాస్టార్ చిరంజీవి, మంత్రి పవన్ కల్యాణ్ 

చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారానికి హాజరైన మెగా కుటుంబం 

(13 / 17)

చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారానికి హాజరైన మెగా కుటుంబం 

చిరంజివీ, రజనీకాంత్ ను ఆప్యాయంగా పలకరిస్తున్న కేంద్ర మంత్రి జేపీ నడ్డా

(14 / 17)

చిరంజివీ, రజనీకాంత్ ను ఆప్యాయంగా పలకరిస్తున్న కేంద్ర మంత్రి జేపీ నడ్డా

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరైన ప్రముఖులు

(15 / 17)

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరైన ప్రముఖులు

జనసంద్రమైన సభా ప్రాంగణం 

(16 / 17)

జనసంద్రమైన సభా ప్రాంగణం 

చంద్రబాబును ఆత్మీయ ఆలింగనం చేసుకున్న ప్రధాని మోదీ

(17 / 17)

చంద్రబాబును ఆత్మీయ ఆలింగనం చేసుకున్న ప్రధాని మోదీ

WhatsApp channel

ఇతర గ్యాలరీలు