Ganesh Idols 2024: గణేశుడి విగ్రహాల అమ్మకాలపై ముసురు దెబ్బ.. హైదరాబాద్‌లో ఎడతెరిపి లేని వర్షాలు
- Ganesh Idols 2024: వినాయక చవితికి మరో ఆరు రోజులే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే మండపాలు సిద్ధమవుతున్నాయి. అయితే చవితి ఏర్పాట్లపై భారీ వర్షాలు ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా వినాయకుడి విగ్రహాల అమ్మకాలు సన్నగిల్లాయి.

(2 / 7)
వినాయక చవితి పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో తుది మెరుగులు దిద్దుకున్న వినాయక విగ్రహాలు. ముసురు కారణంగా అమ్మకాలపై ప్రభావం కనిపిస్తోందంటున్న తయారీదారులు. (AFP)
(3 / 7)
రెండు రోజులుగా ముసురు కమ్మేయడంతో విగ్రహ తయారీదారులు ప్లాస్టిక్ కవర్లతో విగ్రహాలను కప్పి ఉంచిన దృశ్యం (AP)
ఇతర గ్యాలరీలు