ఈ రాశులపై గణేశుడి ప్రత్యేక ఆశీర్వాదాలు-ganesh chaturthi astrology 2023 lucky zodiac signs with lord ganesha blessing ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  ఈ రాశులపై గణేశుడి ప్రత్యేక ఆశీర్వాదాలు

ఈ రాశులపై గణేశుడి ప్రత్యేక ఆశీర్వాదాలు

Sep 18, 2023, 05:20 PM IST HT Telugu Desk
Sep 18, 2023, 05:20 PM , IST

  • గణేశుడి ప్రత్యేక ఆశీర్వాదాలు కలిగి ఉండే రాశులు, వారికి కలిగే ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి.

వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం 12 రాశిచక్రాలు ఏదో ఒక దేవుడు లేదా దేవతతో సంబంధం కలిగి ఉంటాయి. ఆయా రాశుల వారికి ఆ దేవుడి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి. గణేశ చతుర్థి శుభ సమయంలో గణేశుడి ఆశీర్వాదం ఏ రాశుల వారికి ఉంటుందో చూద్దాం.

(1 / 5)

గణేశ్ చతుర్థిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. గణేశుడిని లడ్డూలు, మోదకాలతో పూజిస్తారు. వినాయకుడికి ఇష్టమైన రాశులు ఎవరో చూద్దాం?

(2 / 5)

మేష రాశి: వీరు చాలా దూరదృష్టి గలవారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ పట్టు వదలరు. వారు చాలా ధైర్యంగా అన్ని పరిస్థితులను ఎదుర్కొంటారు. క్రీడలు, సైన్యం, పోలీసు శాఖల్లో వీరి కెరీర్ విజయవంతంగా రాణిస్తారు. బుధవారం నాడు గణేశుడిని పూజిస్తే మంచి ఫలితాలు పొందుతారు. 

(3 / 5)

మిథునరాశి: మిథున రాశి వారికి గణేశుని అనుగ్రహం లభిస్తుంది. వారి వాదించే సామర్థ్యం చాలా ఎక్కువ. వారు తెలివైనవారు. వ్యాపారంలో విజయం సాధిస్తారు. చదువులోనూ రాణిస్తారు. వారి వ్యక్తిత్వాలు ఆకర్షణీయంగా ఉంటాయి. వీరిని చూసి చాలా మంది స్ఫూర్తి పొందుతారు. బుధవారం నాడు గణేశుడికి లడ్డూ నైవేద్యంగా పెడితే శుభ ఫలితాలు కలుగుతాయి.

(4 / 5)

కన్యా రాశి: ఈ రాశికి చెందిన వారు బ్యాంకింగ్, అకౌంటింగ్, మీడియా, మార్కెటింగ్ ప్రపంచంలో చాలా విజయవంతంగా రాణిస్తారు. ప్రతి పనికి గణేశుడి అనుగ్రహం వారికి లభిస్తుంది. తమ మాటలతో ఎదుటివారి మనసును గెలుచుకోగలరు. ప్రతి బుధవారం గణపతిని దర్భతో పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు