Ganesh Chaturthi 2024 : వినాయక మండపాన్ని ఇలా అలంకరించండి.. సింపుల్‌గా బాగుంటుంది.-ganesh chaturthi 2024 vinayaka mandapam decoration background simple ideas to good look ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ganesh Chaturthi 2024 : వినాయక మండపాన్ని ఇలా అలంకరించండి.. సింపుల్‌గా బాగుంటుంది.

Ganesh Chaturthi 2024 : వినాయక మండపాన్ని ఇలా అలంకరించండి.. సింపుల్‌గా బాగుంటుంది.

Updated Sep 02, 2024 01:33 PM IST Anand Sai
Updated Sep 02, 2024 01:33 PM IST

Ganesh Mandapam Decoration 2024 : మీరు ఈ గణేష్ చతుర్థికి మీ ఇంటికి గణపతి తీసుకురావడానికి సిద్ధమవుతున్నారా? ఈ ఆలోచనల సహాయంతో చిన్న ప్రదేశంలో వినాయకుడి మండపాన్ని అందంగా అలంకరించండి.

గణేష్ చతుర్థి రోజున వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడానికి భక్తులు సిద్ధమవుతున్నారు. అయితే అంతకంటే ముందు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి గణపతి మండపం డెకరేషన్.  మండపాన్ని, ఆస్థానాన్ని అలంకరించడం ముఖ్యం. విగ్రహం ఉంచిన స్థలం వెనుక అలంకరణ చాలా అందంగా కనిపించడం మీరు తరచుగా ఫోటోలలో చూసి ఉంటారు. మీరు కూడా తక్కువ ప్రదేశంలో వినాయకుడి విగ్రహం వెనుక అందమైన అలంకరణ కావాలంటే ఈ చిట్కాల సహాయం తీసుకోండి. బ్యాక్‌గ్రౌండ్‌ని అందంగా క్రియేట్ చేసుకోవచ్చు.

(1 / 8)

(instagram)

కొందరికి మండపం మెుత్తం అలంకరించడం కష్టం. విగ్రహం వెనుక ఉన్న ప్రదేశాన్ని మాత్రమే అలంకరించండి. దీని కోసం విగ్రహం వెనకవైపు కాగితం లేదా తెలుపు రంగు వస్త్రాన్ని అతికించి అలంకరించండి. దీని కోసం కాగితం లేదా వస్త్రంపై పువ్వుల తీగలను థ్రెడ్ చేయండి.

(2 / 8)

ప్లాస్టిక్ పువ్వులను విగ్రహం వెనుక గుడ్డ లేదా కాగితంపై అతికించి, లైట్ల తీగలతో అలంకరించండి.

(3 / 8)

థర్మాకోల్‌తో మంటపం చేయండి. థర్మాకోల్ సాయంతో స్తంభాలు, ఆస్థానాన్ని సిద్ధం చేసి పూల సాయంతో అలంకరించాలి.

(4 / 8)

మీరు రౌండ్ బ్యాక్‌గ్రౌండ్‌ని తయారు చేయాలనుకుంటే, ఐస్‌క్రీం స్టిక్‌లను కలిపి ఒక రౌండ్ బ్యాక్‌గ్రౌండ్‌ని సిద్ధం చేసి దానిని అలంకరించండి. ఫ్లెక్సిబుల్‌గా ఉండే ప్లాస్టిక్ స్టిక్ లాంటిది తీసుకుని గుండ్రంగా ఇచ్చి అలంకరించుకోవచ్చు.

(5 / 8)

మీరు మొత్తం ఆలయాన్ని అలంకరించాలనుకుంటే, దుపట్టా లేదా రుమాలు సహాయంతో కూడా అలంకరణ చేయవచ్చు.

(6 / 8)

ఆస్థానాన్ని అలంకరించేందుకు కొంత సృజనాత్మకతను ప్రదర్శించండి. దీపాలతో అలంకరించండి, చుట్టూ దీపాలను ఉంచండి. కర్రల సాయంతో దీపాలు పెట్టేందుకు అనువుగా తయారు చేసి దీపాలు పెట్టండి. సాయంత్రంపూట దీపాలు వెలిగించండి. ఈ వస్తువులతో మీరు గణపతి బప్పా ఆస్థానాన్ని చిన్న స్థలంలో కూడా అలంకరించవచ్చు.

(7 / 8)

ఇంట్లో ఖాళీ స్థలం తక్కువగా ఉంటే స్వీట్ బాక్స్ తీసుకుని దాని మూతను నిలువుగా అతికించండి. ఇప్పుడు బాక్స్‌ను రంగు కాగితం, గుడ్డతో పాటు నకిలీ పువ్వులతో అలంకరించండి. గణపతి బప్పా విగ్రహాన్ని మధ్యలో ఉంచండి. చిన్న స్థలాన్ని అలంకరించడానికి ఇది సులభమైన, చౌకైన మార్గం.

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు