Game Changer Trailer Launch Photos: రాజమౌళి, మహేష్ మూవీ ఎప్పుడొస్తుందో చెప్పిన రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్
- Game Changer Trailer Launch Photos: గేమ్ ఛేంజర్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గురువారం (జనవరి 2) హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో రాజమౌళి, మహేష్ బాబు మూవీ ఎప్పుడు వస్తుందో రామ్ చరణ్ అంచనా వేసి చెప్పడం విశేషం.
- Game Changer Trailer Launch Photos: గేమ్ ఛేంజర్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గురువారం (జనవరి 2) హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో రాజమౌళి, మహేష్ బాబు మూవీ ఎప్పుడు వస్తుందో రామ్ చరణ్ అంచనా వేసి చెప్పడం విశేషం.
(1 / 6)
Game Changer Trailer Launch Photos: గేమ్ ఛేంజర్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా వచ్చాడు. రాజమౌళి, మహేష్ మూవీ కూడా గురువారమే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన విషయం తెలిసిందే.
(2 / 6)
Game Changer Trailer Launch Photos: ఈ సందర్భంగా రాజమౌళి, మహేష్ మూవీ ఎప్పుడు రావచ్చో అంచనా వేయాల్సిందిగా రామ్ చరణ్ ను యాంకర్ సుమ అడిగింది. దీనికి చరణ్ స్పందిస్తూ.. కొవిడ్ లాంటి ఏవీ లేకపోతే ఏడాదిన్నరలో వచ్చేస్తుందని అతడు అనడం విశేషం. దీనికి రాజమౌళి స్పందిస్తూ.. తాను బాగానే ట్రైనింగ్ ఇచ్చాను అని అన్నాడు.
(3 / 6)
Game Changer Trailer Launch Photos: గేమ్ ఛేంజర్ మూవీ జనవరి 10న రిలీజ్ కానుండగా.. గురువారం (జనవరి 2) హైదరాబాద్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్ గా జరిగింది. పుష్ప 2 సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో మేకర్స్ జాగ్రత్తలు తీసుకున్నారు.
(4 / 6)
Game Changer Trailer Launch Photos: గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్ జనవరి 4న రాజమండ్రిలో జరగనుంది. ఈ ఈవెంట్ ను పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు.
(5 / 6)
Game Changer Trailer Launch Photos: ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రామ్ చరణ్ మాట్లాడుతూ.. గత ఏడెనిమిదేళ్లలో రాజమౌళి, సుకుమార్, శంకర్ లతో పనిచేసే అవకాశం దక్కిందని, ముగ్గురూ ముగ్గురే అని అన్నాడు.
ఇతర గ్యాలరీలు