Telugu News  /  Photo Gallery  /  Gaja Laxmi Yog 2023 Luck Astrology Good Time For 3 Moon Signs

గజలక్ష్మీ రాజయోగం.. ఈ 3 రాశుల వారికి మంచి రోజులే ఇక

30 January 2023, 11:57 IST HT Telugu Desk
30 January 2023, 11:57 , IST

Gaja Laxmi Yog 2023 Luck Astrology: కొన్ని గ్రహాల సంచారం వల్ల కలిగే గజలక్ష్మీ రాజయోగం ఫలితంగా 3 రాశుల వారికి మంచి రోజులు రాబోతున్నాయి.

చాలా కాలం తర్వాత గజలక్ష్మి యోగం ఏర్పడబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని, గురువు సహా అనేక గ్రహాల సంచారం ప్రత్యేక యోగాలను సృష్టిస్తాయి. ఏప్రిల్ 21న గజలక్ష్మి యోగం ఏర్పడనుంది.

(1 / 5)

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి ఏప్రిల్ 21న మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. చంద్రుడు అప్పటికే ఆ రాశిలో ఉన్నాడు. ఫలితంగా వచ్చే యోగాన్ని గజలక్ష్మీ యోగంగా పరిగణిస్తారు. ఫలితంగా కొన్ని రాశుల వారు ధనలాభం పొందుతారు. ఉద్యోగం మెరుగుపడుతుంది.

(2 / 5)

మేష రాశి: గజలక్ష్మీ యోగం వల్ల మేష రాశి వారికి ఆర్థికంగా లాభం చేకూరుతుంది. ఆదాయం పెరుగుతుంది. మేష రాశి వారు తమ పనులపై దృష్టి పెట్టాలి. మీ గౌరవం పెరుగుతుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు వేగవంతమవుతాయి.

(3 / 5)

మిథున రాశి: మిథున రాశి వారికి గజలక్ష్మీ రాజయోగం శుభాన్ని చేకూరుస్తుంది. విజయం చేకూరుతుంది. మిధున రాశి వారికి ఆదాయ మార్గం విస్తృతమవుతుంది. వ్యాపారం చేసే వారికి ధనప్రాప్తి కలుగుతుంది. లాభం పెరుగుతుంది. అదృష్టాలు మారబోతున్నాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న పనిలో విజయం సాధిస్తారు. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావచ్చు.

(4 / 5)

ధనుస్సు రాశి: గజలక్ష్మి రాజయోగం ధనుస్సు రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. భవిష్యత్తులో ధనుస్సు రాశి వారు ఉద్యోగం, వ్యాపార పరంగా విజయం పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. జీవితం మెరుగుపడుతుంది. ధనుస్సు రాశి వారికి వివాహానికి సంబంధించి కొన్ని శుభవార్తలు అందుతాయి. వివాహ ప్రతిపాదన రావొచ్చు. ఇప్పటికే వివాహం చేసుకున్న వారికి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

(5 / 5)

ఇతర గ్యాలరీలు