ఈ రాశుల వారికి కలిసొచ్చే కాలం రానుంది.. వ్యాపారంలో లాభాలు, సక్సెస్!-gaja kesari yoga to benefits these lucky zodiac signs ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈ రాశుల వారికి కలిసొచ్చే కాలం రానుంది.. వ్యాపారంలో లాభాలు, సక్సెస్!

ఈ రాశుల వారికి కలిసొచ్చే కాలం రానుంది.. వ్యాపారంలో లాభాలు, సక్సెస్!

Dec 07, 2024, 10:15 PM IST Chatakonda Krishna Prakash
Dec 07, 2024, 10:09 PM , IST

  • గజకేసరి యోగం త్వరలో ఏర్పడనుంది. చంద్రుడు, గురువు కలయికతో ఈ యోగం సంభవించనుంది. దీనివల్ల మూడు రాశుల వారికి ఎక్కువగా లాభించనుంది.

జ్యోతిష శాస్త్రం ప్రకారం, చంద్రుడు అత్యంత వేగంగా కదులుతుంటాడు. చంద్రుడి సంచారం రాశులపై ప్రభావం కనబరుస్తుంది. డిసెంబర్ 13వ తేదీన వృషభ రాశిలోకి చంద్రుడు ప్రవేశించనున్నాడు.

(1 / 5)

గురువు (బృహస్పతి) ఇప్పటికే వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. డిసెంబర్ 13న చంద్రుడు అదే రాశిలో అడుగుపెట్టనున్నాడు. దీంతో వృషభ రాశిలో గురువు, చంద్రుడి కలయికతో గజ కేసరి యోగం ఏర్పడనుంది. వృషభంలో చంద్రుడు సంచరించే రెండున్నర రోజుల కాలంలో ఈ యోగంతో కొన్ని రాశుల వారికి కలిసి రానుంది. 

(2 / 5)

వృషభం: ఈ రాశిలోనే గజ కేసరి యోగం ఏర్పడనుంది. ఈ యోగ కాలంలో వృషభ రాశి వారికి మంచి టైమ్ నడుస్తుంది. వ్యాపారాల్లో కలిసి వస్తుంది. లాభాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. పెళ్లి కోసం ప్రయత్నించే వారిక సత్ఫలితాలు ఉంటాయి. కొందరికి ఆకస్మిక ధన లాభం కలగొచ్చు. 

(3 / 5)

వృశ్చికం: ఈ యోగం ఉండే సమయంలో వృశ్చిక రాశి వారికి విజయాలు ఎక్కువగా సిద్ధిస్తాయి. జీవిత భాగస్వామితో బంధం మెరుగుపడుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో కొత్త ఒప్పందాలు జరగొచ్చు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. 

(4 / 5)

కన్య: గజ కేసరి యోగం కాలంలో కన్యా రాశి వారికి కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు  సానుకూల ఫలితాలు ఉంటాయి. ప్రశంసలు, ప్రోత్సాహాలు దక్కొచ్చు. కుటుంబంతో ఆనందంగా సమయం గడుపుతారు. కెరీర్లో పురోగతి కనిపించే అవకాశం ఉంటుంది. (గమనిక: నమ్మకాలు, శాస్త్రాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు