నేటి నుంచి శుక్ర, శని సంయోగం వల్ల ఈ మూడు రాశుల వారికి స్వర్ణకాలం మొదలు-from today the golden age will begin for these three zodiac signs due to the conjunction of venus and saturn ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  నేటి నుంచి శుక్ర, శని సంయోగం వల్ల ఈ మూడు రాశుల వారికి స్వర్ణకాలం మొదలు

నేటి నుంచి శుక్ర, శని సంయోగం వల్ల ఈ మూడు రాశుల వారికి స్వర్ణకాలం మొదలు

Published Apr 28, 2025 12:06 PM IST Haritha Chappa
Published Apr 28, 2025 12:06 PM IST

ఈరోజు నుంచి శుక్ర శని గ్రహాల కలయిక జరుగుతోంది. ఏప్రిల్ 28 నుండి మూడు రాశులకు స్వర్ణ కాలం మొదలవుతుంది. ఏ రాశుల వారు ఈ సంయోగం వల్ల మేలు జరుగుతుందో తెలుసుకోండి.

శుక్రుడు శని... రెండూ కూడా శక్తివంతమైన గ్రహాలు. ఈ రెండు గ్రహాలు ఏప్రిల్ 28న మీనరాశి అయినా ఉత్తరభాద్రప్రద నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాయి. వీరిద్దరి సంయోగం కొన్ని రాశుల వారికి శుభయోగాన్ని అందిస్తుంది.

(1 / 5)

ముఖ్యంగా శుక్ర శని సంయోగం మూడు రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. వారికి ఉద్యోగంలో, వ్యాపారంలో అద్భుతమైన పురోగతిని ఇస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి కూడా దొరకవచ్చు. ఆ అదృష్ట రాశులు ఏవంటే...

(2 / 5)

వృషభ రాశి వారికి ఏప్రిల్ 28 నుండి స్వర్ణకాలం అనే చెప్పాలి. మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే ఎంతో మెరుగుపడుతుంది. అద్దె ఇంటిని వదిలి సొంత ఇంటికి మారుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

(3 / 5)

వృశ్చిక రాశి వారికి శుక్రుడు వనిగ్రహాల కలయిక చాలా ప్రయోజనకరం. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఇదే మీకు మంచి సమయం. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వ్యక్తులు కూడా విజయం ఖచ్చితంగా సాధిస్తారు.

(4 / 5)

తులా రాశి వారికి శుక్ర శని గ్రహాల కలయిక అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక స్థితిలో మెరుగుదల కనిపిస్తుంది. కొత్త ఆదాయ వనరులు మొదలవుతాయి. ఆదాయం మునుపటి కంటే పెరుగుతుంది. ఆకస్మిక ఆర్థిక లాభం వచ్చే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తిని మీరు స్వాధీనం చేసుకుంటారు. కొత్త వాహనం లేదా భూమిని కూడా కొనుగోలు చేయవచ్చు.

(5 / 5)

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.

ఇతర గ్యాలరీలు