Samsung Galaxy Unpacked 2023: త్వరలో మార్కెట్లోకి సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5; మరికొన్ని ప్రొడక్ట్స్ కూడా..-from samsung galaxy z fold 5 to galaxy tab s9 know the expected launches at samsung galaxy unpacked 2023 ,ఫోటో న్యూస్
Telugu News  /  Photo Gallery  /  From Samsung Galaxy Z Fold 5 To Galaxy Tab S9: Know The Expected Launches At Samsung Galaxy Unpacked 2023

Samsung Galaxy Unpacked 2023: త్వరలో మార్కెట్లోకి సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5; మరికొన్ని ప్రొడక్ట్స్ కూడా..

Jul 06, 2023, 03:36 PM IST HT Telugu Desk
Jul 06, 2023, 03:36 PM , IST

Samsung Galaxy Unpacked 2023: సామ్సంగ్ గెలాక్సీ అన్ ప్యాక్డ్ 2023 (Samsung Galaxy Unpacked 2023)’ కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. జులై 26 సాయంత్రం ఈ మెగా ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమంలో గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5, గెలాక్సీ వాచ్ 6 తో పాటు మరిన్ని ప్రొడక్ట్స్ లాంచ్ కానున్నాయి.

సామ్సంగ్ గెలాక్సీ అన్ ప్యాక్డ్ 2023 (Samsung Galaxy Unpacked 2023)’ మెగా ఈవెంట్ జులై 26 న జరగనుంది. సామ్సంగ్ అధికారిక వెబ్ సైట్ లో లైవ్ ఉంటుంది.

(1 / 5)

సామ్సంగ్ గెలాక్సీ అన్ ప్యాక్డ్ 2023 (Samsung Galaxy Unpacked 2023)’ మెగా ఈవెంట్ జులై 26 న జరగనుంది. సామ్సంగ్ అధికారిక వెబ్ సైట్ లో లైవ్ ఉంటుంది.(Samsung)

సామ్సంగ్ టాప్ ఎండ్ ఫోల్డబుల్ ఫోన్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 ను ఈ ఈవెంట్ లోనే లాంచ్ చేయనున్నారు. ఇందులో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ సెట్ ఉంటుందని సమాచారం. గతంలో వచ్చిన ఫోల్డబుల్ మోడల్స్ కన్నా మరింత స్లీక్ డిజైన్ తో ఈ స్మార్ట్ ఫోన్ వస్తోంది.

(2 / 5)

సామ్సంగ్ టాప్ ఎండ్ ఫోల్డబుల్ ఫోన్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 ను ఈ ఈవెంట్ లోనే లాంచ్ చేయనున్నారు. ఇందులో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ సెట్ ఉంటుందని సమాచారం. గతంలో వచ్చిన ఫోల్డబుల్ మోడల్స్ కన్నా మరింత స్లీక్ డిజైన్ తో ఈ స్మార్ట్ ఫోన్ వస్తోంది.(Unsplash)

Samsung Galaxy Z Flip 5 - సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 స్మార్ట్ ఫోన్ లో కూడా స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ సెట్ ను అమర్చారు. ఈ ఫోల్డబుల్ ఫోన్ బయటివైపు 3.5 ఇంచ్ ల భారీ డిస్ ప్లే ఉంటుంది. గతంలో వచ్చిన సామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్ ఔటర్ డిస్ ప్లే 1.9 ఇంచ్ లు మాత్రమే ఉంటుంది.

(3 / 5)

Samsung Galaxy Z Flip 5 - సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 స్మార్ట్ ఫోన్ లో కూడా స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ సెట్ ను అమర్చారు. ఈ ఫోల్డబుల్ ఫోన్ బయటివైపు 3.5 ఇంచ్ ల భారీ డిస్ ప్లే ఉంటుంది. గతంలో వచ్చిన సామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్ ఔటర్ డిస్ ప్లే 1.9 ఇంచ్ లు మాత్రమే ఉంటుంది.(Unsplash)

Samsung Galaxy Watch 6 - మరింత అడ్వాన్స్ డ్ ఫీచర్స్ తో గెలాక్సీ వాచ్ 6 ను లాంచ్ చేయనున్నారు. ఇందులో కర్వ్ డ్ గ్లాస్ ఉంటుంది. షుగర్ లెవెల్స్ ను చెక్ చేసుకునే సదుపాయం కూడా ఉంది.

(4 / 5)

Samsung Galaxy Watch 6 - మరింత అడ్వాన్స్ డ్ ఫీచర్స్ తో గెలాక్సీ వాచ్ 6 ను లాంచ్ చేయనున్నారు. ఇందులో కర్వ్ డ్ గ్లాస్ ఉంటుంది. షుగర్ లెవెల్స్ ను చెక్ చేసుకునే సదుపాయం కూడా ఉంది.(Unsplash)

Samsung Galaxy Tab S9 - ఈ సామ్సంగ్ గెలాక్సీ అన్ ప్యాక్డ్ ఈవెంట్ లో ట్యాబ్ ఎస్ 9 లైనప్ లో మొత్తం 3 మోడల్స్ ట్యాబ్స్ ను లాంచ్ చేస్తున్నారు. అవి ఎస్ 9 స్టాండర్డ్, ఎస్ 9 ప్లస్, ఎస్ 9 టాప్ ఎండ్. వీటిలో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ సెట్ ఉంటుంది. ఓఎల్ఈడీ డిస్ ప్లే ఉంటుంది.

(5 / 5)

Samsung Galaxy Tab S9 - ఈ సామ్సంగ్ గెలాక్సీ అన్ ప్యాక్డ్ ఈవెంట్ లో ట్యాబ్ ఎస్ 9 లైనప్ లో మొత్తం 3 మోడల్స్ ట్యాబ్స్ ను లాంచ్ చేస్తున్నారు. అవి ఎస్ 9 స్టాండర్డ్, ఎస్ 9 ప్లస్, ఎస్ 9 టాప్ ఎండ్. వీటిలో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ సెట్ ఉంటుంది. ఓఎల్ఈడీ డిస్ ప్లే ఉంటుంది.(Samsung)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు