
(1 / 11)
జాన్వీ కపూర్, సుస్మితా సేన్, అనన్య పాండే, అక్షయ్ కుమార్, రవీనా టాండన్, అనిల్ కపూర్ వంటి ప్రముఖులు ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్‌లో జరిగిన హిందుస్థాన్ టైమ్స్ ఇండియాస్ మోస్ట్ స్టైలిష్ 2023 అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యారు.
(HT photo)
(2 / 11)
నటి జాన్వీ కపూర్ బ్లాక్ స్ట్రాప్‌లెస్‌లో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె అందం ఎప్పటిలాగే మెరిసిపోతుంది.
(Ht photos)
(3 / 11)
నటి అనన్య పాండే పాండే పింక్ బ్లేజర్ డ్రెస్ లో కార్యక్రమానికి హాజరైంది. అంతేకాదు.. ఆమె హ్యాండ్ బ్యాగ్ చాలా కొత్తగా ఉంది. చిన్న ‘డాలర్’ బకెట్ బ్యాగ్‌తో మరింత ఆకర్షణియంగా ఉంది అనన్య.
(HT photos.)
(4 / 11)
బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు బ్లాక్ అండ్ బ్లూ స్ట్రాప్‌లెస్ డ్రెస్‌లో రెడ్ కార్పెట్‌పై అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె మోస్ట్ స్టైలిష్ స్పోర్ట్స్ పర్సనాలిటీ అవార్డును గెలుచుకుంది.
(HT photos)
(5 / 11)
నటి రకుల్ ప్రీత్ సింగ్ బ్లాక్ గౌనులో అందంతో మెరిసిపోయింది. ఆమె మోస్ట్ స్టైలిష్ హాట్‌స్టెప్పర్ అవార్డును గెలుచుకుంది.
(HT photos)
(6 / 11)
నటుడు అక్షయ్ కుమార్ ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. బ్లాక్ జాగర్స్, టీ-షర్ట్ తో వచ్చాడు.
(HT photos)
(7 / 11)
నటి శిల్పాశెట్టి బ్లాక్ అండ్ వైట్ స్ట్రిప్డ్ కో-ఆర్డ్ సెట్‌లో కొత్తగా కనిపించింది. ఆమె దశాబ్దపు స్టైల్ ఐకాన్ అవార్డును గెలుచుకుంది.
(HT photos)
(8 / 11)
ఈ కార్యక్రమంలో నటి రవీనా టాండన్ లేత గోధుమరంగు, నలుపు రంగులో ప్రింటెడ్ బాడీకాన్ దుస్తులను ధరించింది. ఆమె స్టైల్ హాల్ ఆఫ్ ఫేమ్ - ఫిమేల్ అవార్డును గెలుచుకుంది.
(HT photos)
(9 / 11)
నటుడు ఆయుష్మాన్ ఖురానా ముంబైలో జరిగిన అతిపెద్ద ఫ్యాషన్ నైట్ ఈవెంట్ కోసం లైమ్ గ్రీన్ సూట్‌లో వచ్చి.. అందరి దృష్టిని ఆకర్షించాడు. అతను ఇండియాస్ మోస్ట్ స్టైలిష్ మేల్ అవార్డును గెలుచుకున్నాడు.
(HT photos)
(10 / 11)
గుండెపోటు నుంచి బయటపడిన తర్వాత సుస్మితా సేన్ మెుదటి కార్యక్రమానికి హాజరైంది. ఆమె బ్లూ వెల్వెట్ సూట్ ధరించి మెరిసిపోతుంది.
(HT photos)
(11 / 11)
నటి అదితి రావు హైదరీ ఎప్పటిలాగే అందంగా ఈ కార్యక్రమానికి వచ్చింది. ఆకుపచ్చని మెరిసే పూల సూట్‌లో కనిపించింది. ఈ కార్యక్రమంలో ఆమె స్టైల్ ట్రెండ్‌సెట్టర్ - ఫిమేల్ అవార్డును అందుకుంది.
(ht photos)ఇతర గ్యాలరీలు