Laptop Offers: ల్యాప్ టాప్ లను కొనే ప్లాన్ లో ఉన్నారా? ఈ ల్యాప్ టాప్ లపై 50 శాతం పైగా డిస్కౌంట్.. ఎక్కడో తెలుసా?-from asus rog z13 to dell core i3 11gen buy laptops with huge discounts ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Laptop Offers: ల్యాప్ టాప్ లను కొనే ప్లాన్ లో ఉన్నారా? ఈ ల్యాప్ టాప్ లపై 50 శాతం పైగా డిస్కౌంట్.. ఎక్కడో తెలుసా?

Laptop Offers: ల్యాప్ టాప్ లను కొనే ప్లాన్ లో ఉన్నారా? ఈ ల్యాప్ టాప్ లపై 50 శాతం పైగా డిస్కౌంట్.. ఎక్కడో తెలుసా?

Aug 12, 2023, 08:17 PM IST HT Telugu Desk
Aug 12, 2023, 08:17 PM , IST

Laptop Offers: వివిధ కంపెనీలకు చెందిన పలు మోడల్స్ ల్యాప్ టాప్ లపై ఫ్లిప్ కార్ట్ దాదాపు 40% పైగా డిస్కౌంట్ ను ఆఫర్ చేస్తోంది. డిస్కౌంట్ కాకుండా, బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. 

ల్యాప్ టాప్ ల ధరలు భారీగా పెరగనున్నాయనే వార్తలు వస్తున్నాయి. కానీ, ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో పలు కంపెనీల ల్యాప్ టాప్స్ పై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ ఉన్నాయి.

(1 / 5)

ల్యాప్ టాప్ ల ధరలు భారీగా పెరగనున్నాయనే వార్తలు వస్తున్నాయి. కానీ, ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో పలు కంపెనీల ల్యాప్ టాప్స్ పై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ ఉన్నాయి.(Pexels)

DELL core i3 11 gen: డెల్ కోర్ ఐ 3 11 జెన్ ల్యాప్ టాప్. ఈ ల్యాప్ టాప్ 8 జీబీ ర్యామ్ 512జిబి ఎస్ఎస్డి తో వస్తుంది. ఈ ల్యాప్టాప్ స్క్రీన్ సైజ్ 15. 6 ఇంచులు. దీని బరువు 1.65 కేజీలు. ఈ లాప్టాప్ పై ఫ్లిప్కార్ట్ లో 61% డిస్కౌంట్ ఉంది. డిస్కౌంట్ అనంతరం ఈ లాప్టాప్ రూ. 38,999 రూపాయలకు లభిస్తుంది. ఈ ల్యాప్టాప్ ఒరిజినల్ ధర రూ. .99999.  ఫ్లిప్కార్ట్ లో ఈ లాప్టాప్ ను బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10% డిస్కౌంట్ అదనంగా లభిస్తుంది.

(2 / 5)

DELL core i3 11 gen: డెల్ కోర్ ఐ 3 11 జెన్ ల్యాప్ టాప్. ఈ ల్యాప్ టాప్ 8 జీబీ ర్యామ్ 512జిబి ఎస్ఎస్డి తో వస్తుంది. ఈ ల్యాప్టాప్ స్క్రీన్ సైజ్ 15. 6 ఇంచులు. దీని బరువు 1.65 కేజీలు. ఈ లాప్టాప్ పై ఫ్లిప్కార్ట్ లో 61% డిస్కౌంట్ ఉంది. డిస్కౌంట్ అనంతరం ఈ లాప్టాప్ రూ. 38,999 రూపాయలకు లభిస్తుంది. ఈ ల్యాప్టాప్ ఒరిజినల్ ధర రూ. .99999.  ఫ్లిప్కార్ట్ లో ఈ లాప్టాప్ ను బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10% డిస్కౌంట్ అదనంగా లభిస్తుంది.(Flipkart)

HP Core i5 7th Gen: హెచ్ పి కోర్ ఐ5 సెవెంత్ జనరేషన్ లాప్టాప్. దీని స్క్రీన్ సైజ్ 13. 3 ఇంచెస్. బరువు 1.1 కేజీలు. ఈ ల్యాప్టాప్ అసలు ధర రూ. 1,13,737 కాగా 52% డిస్కౌంట్ అనంతరం ఇది 54 వేలకే లభిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

(3 / 5)

HP Core i5 7th Gen: హెచ్ పి కోర్ ఐ5 సెవెంత్ జనరేషన్ లాప్టాప్. దీని స్క్రీన్ సైజ్ 13. 3 ఇంచెస్. బరువు 1.1 కేజీలు. ఈ ల్యాప్టాప్ అసలు ధర రూ. 1,13,737 కాగా 52% డిస్కౌంట్ అనంతరం ఇది 54 వేలకే లభిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.(Flipkart)

ASUS ROG Strix G15 (2022): ఏసస్ ఆర్ఓజీ స్ట్రిక్స్ జి 15 ల్యాప్ టాప్. ఇది 2022 మోడల్ ల్యాప్ టాప్. ఈ ల్యాప్టాప్ లో రైజెన్ 9 ఆక్టా కోర్ 6900 hx ప్రాసెసర్ ఉంది. దీని ఇంటర్నల్ మెమొరీ 16 జిబి, ssd వన్ టిబి. ఇందులో 8 జిబి గ్రాఫిక్స్ కార్డు ఉంది. ఇది ప్రధానంగా గేమింగ్ లాప్టాప్ దీని స్క్రీన్ సైజ్ 15.6 ఇంచెస్ కాగా, బరువు 2.3 కేజీలు. ఈ లాప్టాప్ ఒరిజినల్ ధర రూ. 2,53,990 కాగా 46% డిస్కౌంట్తో 1,34,990 కి లభిస్తుంది. 

(4 / 5)

ASUS ROG Strix G15 (2022): ఏసస్ ఆర్ఓజీ స్ట్రిక్స్ జి 15 ల్యాప్ టాప్. ఇది 2022 మోడల్ ల్యాప్ టాప్. ఈ ల్యాప్టాప్ లో రైజెన్ 9 ఆక్టా కోర్ 6900 hx ప్రాసెసర్ ఉంది. దీని ఇంటర్నల్ మెమొరీ 16 జిబి, ssd వన్ టిబి. ఇందులో 8 జిబి గ్రాఫిక్స్ కార్డు ఉంది. ఇది ప్రధానంగా గేమింగ్ లాప్టాప్ దీని స్క్రీన్ సైజ్ 15.6 ఇంచెస్ కాగా, బరువు 2.3 కేజీలు. ఈ లాప్టాప్ ఒరిజినల్ ధర రూ. 2,53,990 కాగా 46% డిస్కౌంట్తో 1,34,990 కి లభిస్తుంది. (Flipkart)

ASUS ROG FLOW Z13( 2022): ఏసస్ ఆర్ఓజీ ఫ్లో జెడ్ 13 ల్యాప్ టాప్ ప్రీమియం సెగ్మెంట్లోకి వస్తుంది. ఇందులో 16 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్డీ ఉంటుంది. ఇది కూడా ప్రధానంగా గేమింగ్ ల్యాప్ టాప్. ఈ ల్యాప్ టాప్ స్క్రీన్ సైజ్ 13.4 ఇంచులు కాగా, బరువు 1.12 కేజీలు. ప్రస్తుతం ఈ ల్యాప్ టాప్ ఫ్లిప్ కార్ట్ లో 50% డిస్కౌంట్ తో లభిస్తోంది. దీని అసలు ధర రూ. 179990 కాగా, డిస్కౌంట్ అనంతరం రూ. 88999 లకే లభిస్తుంది. ఫ్లిప్కార్ట్ లో ఈ లాప్టాప్ ను బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10% డిస్కౌంట్ అదనంగా లభిస్తుంది.

(5 / 5)

ASUS ROG FLOW Z13( 2022): ఏసస్ ఆర్ఓజీ ఫ్లో జెడ్ 13 ల్యాప్ టాప్ ప్రీమియం సెగ్మెంట్లోకి వస్తుంది. ఇందులో 16 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్డీ ఉంటుంది. ఇది కూడా ప్రధానంగా గేమింగ్ ల్యాప్ టాప్. ఈ ల్యాప్ టాప్ స్క్రీన్ సైజ్ 13.4 ఇంచులు కాగా, బరువు 1.12 కేజీలు. ప్రస్తుతం ఈ ల్యాప్ టాప్ ఫ్లిప్ కార్ట్ లో 50% డిస్కౌంట్ తో లభిస్తోంది. దీని అసలు ధర రూ. 179990 కాగా, డిస్కౌంట్ అనంతరం రూ. 88999 లకే లభిస్తుంది. ఫ్లిప్కార్ట్ లో ఈ లాప్టాప్ ను బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10% డిస్కౌంట్ అదనంగా లభిస్తుంది.(Flipkart)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు