అమెరికా నుంచి జపాన్​ వరకు.. ఊరు వాడా ఘనంగా యోగా దినోత్సవం!-from america to japan world celebrates international yoga day 2024 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  అమెరికా నుంచి జపాన్​ వరకు.. ఊరు వాడా ఘనంగా యోగా దినోత్సవం!

అమెరికా నుంచి జపాన్​ వరకు.. ఊరు వాడా ఘనంగా యోగా దినోత్సవం!

Jun 21, 2024, 08:08 AM IST Sharath Chitturi
Jun 21, 2024, 08:08 AM , IST

  • జూన్​ 21న ప్రపంచ యోగా దినోత్సవం. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి జపాన్​ వరకు యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆ ఫొటోలు ఇక్కడ చూసేయండి..

ఉత్తర్​ ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​.. లక్నోలోని నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజలతో కలిసి యోగా చేశారు. దేశవ్యాప్తంగా… బీజేపీ నేతలు ఈ తరహా ఈవెంట్​లో పాల్గొంటున్నారు.

(1 / 5)

ఉత్తర్​ ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​.. లక్నోలోని నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజలతో కలిసి యోగా చేశారు. దేశవ్యాప్తంగా… బీజేపీ నేతలు ఈ తరహా ఈవెంట్​లో పాల్గొంటున్నారు.

అమెరికా న్యూయార్క్​లో ప్రజలు భారీ స్థాయిలో తరలి వెళ్లి యోగాసనాలు వేశారు. వీరి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.

(2 / 5)

అమెరికా న్యూయార్క్​లో ప్రజలు భారీ స్థాయిలో తరలి వెళ్లి యోగాసనాలు వేశారు. వీరి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.

జపాన్​లోని సుకిజీ హోంగ్వాన్​జీ ఆలయంలో.. భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు జరుగాయి. ప్రజలు భారీ సంఖ్య పాల్గొని యోగాసనాలు వేశారు.

(3 / 5)

జపాన్​లోని సుకిజీ హోంగ్వాన్​జీ ఆలయంలో.. భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు జరుగాయి. ప్రజలు భారీ సంఖ్య పాల్గొని యోగాసనాలు వేశారు.

సిక్కింలో 15వేల అడుగుల ఎత్తులో ఉండే ముగుథంగ్​ సెక్టార్​ వద్ద ఐటీబీపీ జవాన్లు యోగా చేశారు. తూర్పు లద్దాఖ్​లో సైతం సైనికులు యోగా చేస్తున్నారు.

(4 / 5)

సిక్కింలో 15వేల అడుగుల ఎత్తులో ఉండే ముగుథంగ్​ సెక్టార్​ వద్ద ఐటీబీపీ జవాన్లు యోగా చేశారు. తూర్పు లద్దాఖ్​లో సైతం సైనికులు యోగా చేస్తున్నారు.

శ్రీనగర్​లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగా చేయనున్నారు. బీజేపీ ప్రభుత్వం.. గత కొన్నేళ్లుగా యోగాపై ఫోకస్​ చేసిన విషయం తెలిసిందే. 

(5 / 5)

శ్రీనగర్​లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగా చేయనున్నారు. బీజేపీ ప్రభుత్వం.. గత కొన్నేళ్లుగా యోగాపై ఫోకస్​ చేసిన విషయం తెలిసిందే. (HT_PRINT)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు