Amazon deals on laptops: ఈ లేటెస్ట్ ల్యాప్ టాప్స్ పై ఆమెజాన్ లో బెస్ట్ ఆఫర్స్.. డోంట్ మిస్..
అక్టోబర్ 8 వ తేదీ నుంచి ప్రారంభమయ్యే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కన్నా ముందే ఆమెజాన్ లో ఆఫర్ల వర్షం కురుస్తోంది. ఈ ప్రీమియ ల్యాప్ టాప్ లపై ఆమెజాన్ లో ఆకర్షణీయమైన ఆఫర్స్ ఉ న్నాయి.. చెక్ చేయండి..
(1 / 5)
MSI Modern 14 laptop : ఈ ల్యాప్ టాప్ ఒరిజినల్ ధర రూ. .78990. కానీ, ప్రస్తుతం ఆమెజాన్ లో ఇది రూ. 49990 లకే లభిస్తుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్ తో కొనుగోలు చేస్తే, అదనంగా, రూ. 1000 డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, రూ. 11500 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది.(Amazon)
(2 / 5)
Acer Aspire Lite laptop: ఈ ఏసర్ అస్పైర్ లైట్ ల్యాప్ టాప్ ఒరిజినల్ ధర రూ. .44990. కానీ, ప్రస్తుతం ఆమెజాన్ లో ఇది రూ. 27990 లకే లభిస్తుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్ తో కొనుగోలు చేస్తే, అదనంగా 10% గరిష్టంగా రూ. 1750 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, రూ. 10500 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. (Amazon)
(3 / 5)
HP 245 G8 3S7L2PA Notebook: ఈ హెచ్ పీ 245 జీ 8 నోట్ బుక్ ఒరిజినల్ ధర రూ. .39600. కానీ, ప్రస్తుతం ఆమెజాన్ లో దీనిపై 38% డిస్కౌంట్ ఉంది. డిస్కౌంట్ అనంతరం ఇది రూ. 21990 లకే లభిస్తుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ నాన్ ఈఎంఐ ఆప్షన్ తో కొనుగోలు చేస్తే, అదనంగా రూ. 1500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, రూ. 10500 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది.(Amazon)
(4 / 5)
Dell 14 Metal Body Premium Laptop: డెల్ 14 మెటల్ బాడీ ప్రీమియం ల్యాప్ టాప్ ఒరిజినల్ ధర రూ. 89140. కానీ, ప్రస్తుతం ఆమెజాన్ లో దీనిపై 38% డిస్కౌంట్ ఉంది. డిస్కౌంట్ అనంతరం ఇది రూ. 54990 లకే లభిస్తుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ నాన్ ఈఎంఐ ఆప్షన్ తో కొనుగోలు చేస్తే, అదనంగా, 10%, రూ. 1500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, రూ. 11250 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది.(Amazon)
ఇతర గ్యాలరీలు