Friday OTT Releases: ఓటీటీలోకి ఒకే రోజు మూడు సినిమాలు, రెండు వెబ్ సిరీస్‌లు.. ఏది ఎక్కడ చూడాలంటే?-friday ott releases 5 movies one web series streaming on netflix prime video jio cinema hotstar ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Friday Ott Releases: ఓటీటీలోకి ఒకే రోజు మూడు సినిమాలు, రెండు వెబ్ సిరీస్‌లు.. ఏది ఎక్కడ చూడాలంటే?

Friday OTT Releases: ఓటీటీలోకి ఒకే రోజు మూడు సినిమాలు, రెండు వెబ్ సిరీస్‌లు.. ఏది ఎక్కడ చూడాలంటే?

Aug 09, 2024, 02:31 PM IST Hari Prasad S
Aug 09, 2024, 02:31 PM , IST

  • Friday OTT Releases: ఈ శుక్రవారం (ఆగస్ట్ 9) ఓటీటీల్లోకి ఐదు హిందీ సినిమాలు, వెబ్ సిరీస్ రావడం విశేషం. వీటిలో ఏ సినిమా, సిరీస్ ఏ ఓటీటీలోకి వచ్చిందో చూద్దాం.

Friday OTT Releases: ఈ శుక్రవారం (ఆగస్ట్ 9) నాగ పంచమి సందర్భంగా మూడు సినిమాలు, రెండు వెబ్ సిరీస్ వివిధ ఓటీటీల్లోకి వచ్చాయి.

(1 / 6)

Friday OTT Releases: కార్తీక్ ఆర్యన్ కథానాయకుడిగా నటించిన 'చందు ఛాంపియన్' కొన్ని రోజుల కిందట థియేటర్లలో విడుదల కాగా.. బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు ఆగస్టు 9న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చింది.

(2 / 6)

Friday OTT Releases: విక్రాంత్ మస్సీ, తాప్సీ, సన్నీ కౌశిక్ నటించిన  'ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా' శుక్రవారం (ఆగస్ట్ 9) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది

(3 / 6)

Friday OTT Releases: రాఘవ్ జుయాల్, కృతికా కమ్రా, ధైర్య కర్వా నటించిన వెబ్ సిరీస్ 'గ్యారా గ్యారా' ఆగస్టు 9 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది.

(4 / 6)

Friday OTT Releases: సంజయ్ దత్, రవీనా టాండన్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం గుడ్‌చడీ. ఈ సినిమా జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది

(5 / 6)

Friday OTT Releases: లైఫ్ హిల్ గయీ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లోకి స్ట్రీమింగ్ కు వచ్చింది

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు