తెలుగు న్యూస్ / ఫోటో /
మంచు కురిసే వేళలో.. కశ్మీర్ అందాలకు పర్యటకులు ఫిదా!
- దేశవ్యాప్తంగా ఓవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతుంటే, మరోవైపు జమ్ముకశ్మీర్‌లో మాత్రం మంచు కురుస్తోంది! అనేక చోట్ల హిమపాతం పర్యటకులను పలకరిస్తోంది.
- దేశవ్యాప్తంగా ఓవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతుంటే, మరోవైపు జమ్ముకశ్మీర్‌లో మాత్రం మంచు కురుస్తోంది! అనేక చోట్ల హిమపాతం పర్యటకులను పలకరిస్తోంది.
(2 / 6)
సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సిబ్బంది హోలీ పండుగను జరుపుకుంటున్న సందర్భంగా పర్వతంపై భారీ హిమపాతం మధ్య ఫోటోకు ఫోజులిచ్చారు.(Gourav)
(3 / 6)
2025 మార్చి 15 న శ్రీనగర్‌కి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న గందర్బల్ జిల్లాలోని గుండ్ గ్రామంలో హిమపాతం సమయంలో ప్రజలు ఇలా కనిపించారు.
((Photo By Waseem Andrabi /Hindustan Times))(4 / 6)
2025 మార్చి 15న శ్రీనగర్‌కి 75 కిలోమీటర్ల దూరంలోని గండేర్బల్ జిల్లాలోని గుండ్ గ్రామంలో హిమపాతం సమయంలో ఓ వ్యక్తి ఇలా కనిపించాడు.
(.(Photo By Waseem Andrabi /Hindustan Times)--)(5 / 6)
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో 2025, మార్చ్ 15వ తేదీ శనివారం మంచు కురిసిన తర్వాత పర్యటకులు మంచుతో ఆడుకున్నారు.
(PTI)ఇతర గ్యాలరీలు