Snowfall: మంచు కురిసే వేళలో.. మల్లె విరిసేదెందుకో..-fresh snowfall pictures from jammu kashmir and manali ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Fresh Snowfall Pictures From Jammu Kashmir And Manali

Snowfall: మంచు కురిసే వేళలో.. మల్లె విరిసేదెందుకో..

Oct 20, 2022, 10:15 AM IST HT Telugu Desk
Oct 20, 2022, 10:15 AM , IST

  • Snowfall in Kashmir, manali photos: జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో మంచుకురవడం ప్రారంభమైంది. ప్రకృతి అందాలకు తోడు ఇప్పుడు ఈ స్నోఫాల్ పర్యాటకులకు మరిచిపోలేని అనుభూమతి మిగుల్చుతోంది. ఈ దృశ్యాలు మీరూ చూసేయండి.

గుల్మార్గ్ ప్రాంతంలో మంచు కప్పేసిన పర్వతాలు

(1 / 6)

గుల్మార్గ్ ప్రాంతంలో మంచు కప్పేసిన పర్వతాలు(ANI)

మనాలీ వద్ద రోహ్‌తంగ్ పాస్‌లో మంచు

(2 / 6)

మనాలీ వద్ద రోహ్‌తంగ్ పాస్‌లో మంచు(Ajay Kumar)

జమ్మూ ప్రాంతంలోని పూంచ్ జిల్లాను, దక్షిణ కశ్మీర్‌లోని షోపియన్ జిల్లాను కలిపే మొఘల్ రోడ్డులో కురిసిన మంచు

(3 / 6)

జమ్మూ ప్రాంతంలోని పూంచ్ జిల్లాను, దక్షిణ కశ్మీర్‌లోని షోపియన్ జిల్లాను కలిపే మొఘల్ రోడ్డులో కురిసిన మంచు(Imran Nissar)

మొఘల్ రోడ్డులోనీ పీర్ కీ గలీ వద్ద తన గొర్రెలతో స్థానికుడు

(4 / 6)

మొఘల్ రోడ్డులోనీ పీర్ కీ గలీ వద్ద తన గొర్రెలతో స్థానికుడు(AFP)

మొఘల్ రోడ్డులోని పీర్ కీ గలీ ప్రాంతంలో కురిసిన మంచు

(5 / 6)

మొఘల్ రోడ్డులోని పీర్ కీ గలీ ప్రాంతంలో కురిసిన మంచు(AFP)

మొఘల్ రోడ్డులో హిమపాతం మధ్య వెళుతున్న ట్రక్కు

(6 / 6)

మొఘల్ రోడ్డులో హిమపాతం మధ్య వెళుతున్న ట్రక్కు(Imran Nissar)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు