Srinagar snowfall: మంచు దుప్పట్లో కశ్మీరం-fresh snowfall drapes srinagar in white highway closed ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Fresh Snowfall Drapes Srinagar In White Highway Closed

Srinagar snowfall: మంచు దుప్పట్లో కశ్మీరం

Jan 13, 2023, 10:51 PM IST HT Telugu Desk
Jan 13, 2023, 10:51 PM , IST

జమ్మూకశ్మీర్ ను మంచు కమ్మేసింది. తీవ్రమైన హిమపాతం, చలితో స్థానికులు వణికిపోతున్నారు. జమ్మూ కశ్మీర్ హైవేను మూసేశారు. భవనాలు, వాహనాలు, రోడ్లపై పేరుకున్న శ్వేత వర్ణపు మంచు కనువిందు చేస్తోంది.  మంచు దుప్పటి కప్పుకున్న శ్రీనగర్ అందాలను ఈ ఫొటోలలో చూడండి. 

శ్రీనగర్ లో మంచు పేరుకుపోయిన రోడ్డు

(1 / 5)

శ్రీనగర్ లో మంచు పేరుకుపోయిన రోడ్డు(Waseem Andrabi/HT photo)

ఫేమస్ స్కీయింగ్ రిసార్ట్ గుల్ మార్గ్ లో 8 అంగుళాల మేర పేరుకున్న మంచు. పహల్గామ్ లో 14 అంగుళాల మేర, సోనామార్గ్ లో 3 అంగుళాల మేర మంచు పేరుకుంది.

(2 / 5)

ఫేమస్ స్కీయింగ్ రిసార్ట్ గుల్ మార్గ్ లో 8 అంగుళాల మేర పేరుకున్న మంచు. పహల్గామ్ లో 14 అంగుళాల మేర, సోనామార్గ్ లో 3 అంగుళాల మేర మంచు పేరుకుంది.(Waseem Andrabi/HT photo)

కశ్మీరు లోయలో మంచు పేరుకున్న రహదారిపై ప్రయాణం

(3 / 5)

కశ్మీరు లోయలో మంచు పేరుకున్న రహదారిపై ప్రయాణం(Waseem Andrabi/HT photo)

రహదారిపై, పార్క్ చేసిన వాహనాలపై  మంచు దుప్పటి

(4 / 5)

రహదారిపై, పార్క్ చేసిన వాహనాలపై  మంచు దుప్పటి(Waseem Andrabi/HT photo)

ప్రఖ్యాత దాల్ సరస్సు పక్కనున్న రోడ్డుపై వాహనదారులు

(5 / 5)

ప్రఖ్యాత దాల్ సరస్సు పక్కనున్న రోడ్డుపై వాహనదారులు(Waseem Andrabi/HT photo)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు