Free Netflix: నెట్‌ఫ్లిక్స్ ఫ్రీగా కావాలా.. ఈ జియో, ఎయిర్‌టెల్, వీఐ ప్లాన్స్ ట్రై చేయండి-free netflix ott with these jio airtel vi mobile prepaid and post paid plans ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Free Netflix: నెట్‌ఫ్లిక్స్ ఫ్రీగా కావాలా.. ఈ జియో, ఎయిర్‌టెల్, వీఐ ప్లాన్స్ ట్రై చేయండి

Free Netflix: నెట్‌ఫ్లిక్స్ ఫ్రీగా కావాలా.. ఈ జియో, ఎయిర్‌టెల్, వీఐ ప్లాన్స్ ట్రై చేయండి

Published Apr 11, 2025 09:30 PM IST Hari Prasad S
Published Apr 11, 2025 09:30 PM IST

Free Netflix: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీని ఫ్రీగా చూడాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు చెప్పబోయే జియో, ఎయిర్‌టెల్, వీఐ మొబైల్ ప్లాన్స్ ను ట్రై చేయండి. వీటిలో కొన్ని ప్రీపెయిడ్, మరికొన్ని పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి.

Free Netflix: ఎయిర్‌టెల్ రూ.1798 ప్రీపెయిడ్ ప్లాన్

(1 / 8)

Free Netflix: ఎయిర్‌టెల్ రూ.1798 ప్రీపెయిడ్ ప్లాన్

Free Netflix: ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ తో ఎయిర్‌టెల్ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి.

(2 / 8)

Free Netflix: ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ తో ఎయిర్‌టెల్ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి.

Free Netflix: జియో రూ.1799 ప్రీపెయిడ్ ప్లాన్

(3 / 8)

Free Netflix: జియో రూ.1799 ప్రీపెయిడ్ ప్లాన్

Free Netflix: జియో రూ.1299 ప్రీపెయిడ్ ప్లాన్

(4 / 8)

Free Netflix: జియో రూ.1299 ప్రీపెయిడ్ ప్లాన్

Free Netflix: నెట్‌ఫ్లిక్స్ ఫ్రీగా ఉన్న జియో పోస్ట్ పెయిడ్ ప్లాన్

(5 / 8)

Free Netflix: నెట్‌ఫ్లిక్స్ ఫ్రీగా ఉన్న జియో పోస్ట్ పెయిడ్ ప్లాన్

Free Netflix: వీఐ (Vi) రూ.1599 ప్రీపెయిడ్ ప్లాన్

(6 / 8)

Free Netflix: వీఐ (Vi) రూ.1599 ప్రీపెయిడ్ ప్లాన్

Free Netflix: వీఐ రూ.1198 ప్రీపెయిడ్ ప్లాన్

(7 / 8)

Free Netflix: వీఐ రూ.1198 ప్రీపెయిడ్ ప్లాన్

Free Netflix: వీఐ రూ.1201 పోస్ట్ పెయిడ్ ప్లాన్

(8 / 8)

Free Netflix: వీఐ రూ.1201 పోస్ట్ పెయిడ్ ప్లాన్

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

ఇతర గ్యాలరీలు