Tirumala : శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు... తెప్పపై శ్రీ మలయప్పస్వామి అభయం
- Srivari Salakatla Theppotsavam 2024: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో వైభవంగా సాగుతున్నాయి. నాలుగో రోజు శనివారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు తెప్పపై భక్తులకు అభయమిచ్చారు.

(2 / 6)
నాలుగో రోజు శనివారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు తెప్పపై భక్తులకు అభయమిచ్చారు.(TTD)
(3 / 6)
ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు.(TTD)
(4 / 6)
విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఆశీనులై పుష్కరిణిలో ఐదు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు.(TTD)
(5 / 6)
మంగళవాయిద్యాలు, వేదపండితుల వేదపారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది.(TTD)
ఇతర గ్యాలరీలు