CM Revanth - Raghuram Rajan : సీఎం రేవంత్‌తో రఘురామ్‌ రాజన్‌ భేటీ - రాష్ట్ర ఆర్థికస్థితిపై చర్చ-former rbi governor raghuram rajan met chief minister revanth reddy and deputy cm bhatti vikramarka ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Former Rbi Governor Raghuram Rajan Met Chief Minister Revanth Reddy And Deputy Cm Bhatti Vikramarka

CM Revanth - Raghuram Rajan : సీఎం రేవంత్‌తో రఘురామ్‌ రాజన్‌ భేటీ - రాష్ట్ర ఆర్థికస్థితిపై చర్చ

Dec 17, 2023, 12:31 PM IST Maheshwaram Mahendra Chary
Dec 17, 2023, 12:31 PM , IST

  • CM Revanth Reddy - Raghuram Rajan : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా… రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

సీఎం శ్రీ రేవంత్ రెడితో  ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ జూబ్లీహిల్స్ నివాసంలో ఆదివారం సమావేశమయ్యారు. 

(1 / 4)

సీఎం శ్రీ రేవంత్ రెడితో  ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ జూబ్లీహిల్స్ నివాసంలో ఆదివారం సమావేశమయ్యారు. 

కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా కూడా పనిచేసిన రఘురామరాజన్,… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నారు. 

(2 / 4)

కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా కూడా పనిచేసిన రఘురామరాజన్,… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నారు. 

రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. 

(3 / 4)

రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. 

ఆర్థికపరిస్థితిని మెరుగుపరిచేందుకు రఘురామ్ రాజన్ పలు సూచనలు చేసినట్లు తెలంగాణ సీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది.ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి  భట్టివిక్రమార్క, శాసన వ్యవహారాలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం కార్యదర్శి శేషాద్రి పాల్గొన్నారు. 

(4 / 4)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు