Sankranti Rangoli: సంక్రాంతికి చుక్కలు అవసరం లేకుండా గీతలతోనే చక్కటి ముగ్గులు ఇలా వేసేయండి-for sankranti make beautiful muggulu with lines without the need for dots ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Sankranti Rangoli: సంక్రాంతికి చుక్కలు అవసరం లేకుండా గీతలతోనే చక్కటి ముగ్గులు ఇలా వేసేయండి

Sankranti Rangoli: సంక్రాంతికి చుక్కలు అవసరం లేకుండా గీతలతోనే చక్కటి ముగ్గులు ఇలా వేసేయండి

Jan 13, 2025, 06:04 PM IST Haritha Chappa
Jan 11, 2025, 10:00 AM , IST

  • సంక్రాంతి, భోగీ పండుగలకు చుక్కలు పెట్టాల్సిన అవసరం లేకుండా గీతలతోనే అందమైన రంగోలీ డిజైన్లు  వేసుకోవచ్చు. ఈ ముగ్గులను పుష్పాస్ యూట్యూబ్ ఛానల్ అధినేత దాసం పుష్పకుమారి వేశారు. ఆమె యూట్యూబ్ ఛానల్  https://www.youtube.com/@pushpasrangoli8588.

సంక్రాంతికి ముగ్గులు వేసేందుకు అందరూ సిద్ధమైపోతారు. ఇక్కడ మేము చుక్కలు అవసరం లేకుండా గీతలతోనే అందమైన ముగ్గులు ఇక్కడ ఇచ్చాము. 

(1 / 6)

సంక్రాంతికి ముగ్గులు వేసేందుకు అందరూ సిద్ధమైపోతారు. ఇక్కడ మేము చుక్కలు అవసరం లేకుండా గీతలతోనే అందమైన ముగ్గులు ఇక్కడ ఇచ్చాము. 

నిలువు, అడ్డు గీతలు పెట్టి వేసే గీతల ముగ్గు ఇది. ఎంతో అందంగా ఉంటుంది ఈ ముగ్గు.

(2 / 6)

నిలువు, అడ్డు గీతలు పెట్టి వేసే గీతల ముగ్గు ఇది. ఎంతో అందంగా ఉంటుంది ఈ ముగ్గు.

గీతలతోనే వేసే దీపాల ముగ్గు ఇది. ఇంటి ముందు ఇది నిండుగా ఉంటుంది.

(3 / 6)

గీతలతోనే వేసే దీపాల ముగ్గు ఇది. ఇంటి ముందు ఇది నిండుగా ఉంటుంది.

ఈ ముగ్గును ఇలాగే ఇంటి ముందు వేసి చూడండి. నిండుగా, అందంగా, చూడచక్కగా ఉంటుంది ఈ రంగోలీ.

(4 / 6)

ఈ ముగ్గును ఇలాగే ఇంటి ముందు వేసి చూడండి. నిండుగా, అందంగా, చూడచక్కగా ఉంటుంది ఈ రంగోలీ.

చూసే కొద్దీ చూడాలనిపించే గీతల ముగ్గు. 

(5 / 6)

చూసే కొద్దీ చూడాలనిపించే గీతల ముగ్గు. 

ఈ ముగ్గులను పుష్పాస్ యూట్యూబ్ ఛానల్ అధినేత దాసం పుష్పకుమారి వేశారు. ఆమె యూట్యూబ్ ఛానల్   https://www.youtube.com/@pushpasrangoli8588.  ఆసక్తి ఉన్నవారు ఆ ఛానల్ ద్వారా అనేక ముగ్గులు నేర్చుకోవచ్చు.

(6 / 6)

ఈ ముగ్గులను పుష్పాస్ యూట్యూబ్ ఛానల్ అధినేత దాసం పుష్పకుమారి వేశారు. ఆమె యూట్యూబ్ ఛానల్   https://www.youtube.com/@pushpasrangoli8588.  ఆసక్తి ఉన్నవారు ఆ ఛానల్ ద్వారా అనేక ముగ్గులు నేర్చుకోవచ్చు.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు