Telugu News  /  Photo Gallery  /  Foods That Cause Depression, Check What Not To Eat

Foods- Depression | డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ఇలాంటి ఆహారాలు అస్సలు తినకూడదు!

04 August 2022, 20:00 IST HT Telugu Desk
04 August 2022, 20:00 , IST

ముఖంలో ఆందోళన, విచారం, మానసిక కల్లోలం, నిస్సహాయత, నష్టాన్ని అనుభవించటం, అపరాధ భావన ఇవన్నీ డిప్రెషన్ లక్షణాలే. ఇలాంటి సందర్భాల్లో కొన్ని ఆహారాలు డిప్రెషన్ ను మరింత పెంచుతాయి. అవేంటో తెలుసుకోండి.

నిరంతరం విచారంగా ఉండటం దేనిపైనా ఆసక్తి లేకపోవడం డిప్రెషన్‌ను సూచిస్తుంది. ఇది వివిధ కారణాల వల్ల కలిగే మానసిక రుగ్మత. దీనికి సంబంధించి అనేక లక్షణాలు శరీరంలో విటమిన్లు, మినరల్స్ లోపాలతో ముడిపడి ఉంటాయి. కాబట్టి డిప్రెషన్ ఉన్నప్పుడు కొన్నింటిని తినకూడదు. మెదడుకు పోషకాలను అందించే ఆహారాన్ని తీసుకోవాలని న్యూట్రిషనిస్ట్ అంజలి ముఖర్జీ పేర్కొన్నారు.

(1 / 7)

నిరంతరం విచారంగా ఉండటం దేనిపైనా ఆసక్తి లేకపోవడం డిప్రెషన్‌ను సూచిస్తుంది. ఇది వివిధ కారణాల వల్ల కలిగే మానసిక రుగ్మత. దీనికి సంబంధించి అనేక లక్షణాలు శరీరంలో విటమిన్లు, మినరల్స్ లోపాలతో ముడిపడి ఉంటాయి. కాబట్టి డిప్రెషన్ ఉన్నప్పుడు కొన్నింటిని తినకూడదు. మెదడుకు పోషకాలను అందించే ఆహారాన్ని తీసుకోవాలని న్యూట్రిషనిస్ట్ అంజలి ముఖర్జీ పేర్కొన్నారు.(Unsplash)

ఆందోళన, విచారం, మానసిక కల్లోలం, నిస్సహాయత, అన్యాయం, దారుణం, అపరాధ భావన వంటి లక్షణాలు ఉన్నప్పుడు ఎలాంటి ఆహారాలను నివారించాలో తెలుసుకోండి.

(2 / 7)

ఆందోళన, విచారం, మానసిక కల్లోలం, నిస్సహాయత, అన్యాయం, దారుణం, అపరాధ భావన వంటి లక్షణాలు ఉన్నప్పుడు ఎలాంటి ఆహారాలను నివారించాలో తెలుసుకోండి.(Unsplash)

రిఫైన్డ్ లేదా వైట్ షుగర్ తీసుకోవటం వల్ల డిప్రెషన్ పెరుగుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అంతే కాదు, తెల్ల చక్కెర అనేక దీర్ఘకాలిక వ్యాధులకు కూడా దారి తీస్తుంది.

(3 / 7)

రిఫైన్డ్ లేదా వైట్ షుగర్ తీసుకోవటం వల్ల డిప్రెషన్ పెరుగుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అంతే కాదు, తెల్ల చక్కెర అనేక దీర్ఘకాలిక వ్యాధులకు కూడా దారి తీస్తుంది.(Unsplash)

ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తినకూడదు. ఎందుకంటే ఇది మరింత ఒత్తిడి, ఆందోళనకు దారితీస్తుంది, తద్వారా డిప్రెషన్‌ పెరుగుతుంది. వేయించిన ఆహారాలు, క్యాండీలు, అధిక కొవ్వు కలిగిన పదార్థాలు తినడం వల్ల కూడా డిప్రెషన్‌ ప్రభావాలు ఉంటాయి.

(4 / 7)

ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తినకూడదు. ఎందుకంటే ఇది మరింత ఒత్తిడి, ఆందోళనకు దారితీస్తుంది, తద్వారా డిప్రెషన్‌ పెరుగుతుంది. వేయించిన ఆహారాలు, క్యాండీలు, అధిక కొవ్వు కలిగిన పదార్థాలు తినడం వల్ల కూడా డిప్రెషన్‌ ప్రభావాలు ఉంటాయి.(Unsplash)

అన్ని స్థూల పోషకాలలో ప్రోటీన్ పదార్థం డిప్రెషన్‌కు కారణమయ్యే ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి ప్రోటీన్ కలిగిన పదార్థాలను తీసుకోకపోవటం మంచిది.

(5 / 7)

అన్ని స్థూల పోషకాలలో ప్రోటీన్ పదార్థం డిప్రెషన్‌కు కారణమయ్యే ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి ప్రోటీన్ కలిగిన పదార్థాలను తీసుకోకపోవటం మంచిది.(Unsplash)

ప్రత్యక్ష ప్రభావాలు లేనప్పటికీ, కెఫీన్ కూడా డిప్రెషన్ ప్రభావాలను కలిగిస్తుంది. డిప్రెషన్లో ఉన్నప్పుడు కెఫిన్‌ లేదా కాఫీ తీసుకోవటం వద్దు.

(6 / 7)

ప్రత్యక్ష ప్రభావాలు లేనప్పటికీ, కెఫీన్ కూడా డిప్రెషన్ ప్రభావాలను కలిగిస్తుంది. డిప్రెషన్లో ఉన్నప్పుడు కెఫిన్‌ లేదా కాఫీ తీసుకోవటం వద్దు.(Unsplash)

మద్యపానం, ధూమపానం మీకు సంబంధించి బాధాకరమైన సన్నివేశాలను మీ మైండ్లో రిపీట్ చేస్తాయి. కాబట్టి డిప్రెషన్లో ఉన్నపుడు ఈ రెండూ అసలే వద్దు.

(7 / 7)

మద్యపానం, ధూమపానం మీకు సంబంధించి బాధాకరమైన సన్నివేశాలను మీ మైండ్లో రిపీట్ చేస్తాయి. కాబట్టి డిప్రెషన్లో ఉన్నపుడు ఈ రెండూ అసలే వద్దు.(Unsplash)

ఇతర గ్యాలరీలు