ఈ ఫుడ్స్​ తీసుకుంటే స్పెర్మ్​ హెల్త్​తో పాటు కౌంట్​ కూడా పెరుగుతుంది-foods that are useful to incrase sperm count and quality in telugu ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  ఈ ఫుడ్స్​ తీసుకుంటే స్పెర్మ్​ హెల్త్​తో పాటు కౌంట్​ కూడా పెరుగుతుంది

ఈ ఫుడ్స్​ తీసుకుంటే స్పెర్మ్​ హెల్త్​తో పాటు కౌంట్​ కూడా పెరుగుతుంది

Aug 06, 2024, 09:30 AM IST Sharath Chitturi
Aug 06, 2024, 09:30 AM , IST

  • చాలా మంది పురుషులు స్పెర్మ్​ హెల్త్​ గురించి అస్సలు పట్టించుకోరు. కానీ స్పెర్మ్​ హెల్త్​ సంతానోత్పత్తికి చాలా ముఖ్యం. కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే స్పెర్మ్​ కౌంట్​ పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.

స్పెర్మ్​ కౌంట్​, క్వాలిటీని పెంచడంలో విటమిన్​ ఈ, విటమిన్​ సీ కీలక పాత్ర పోషిస్తాయి. బ్రోకలీ, పాలకూల, అవకాడో వంటి ఆహారాల్లో విటమిన్​ ఈ పుష్కలంగా ఉంటుంది.

(1 / 5)

స్పెర్మ్​ కౌంట్​, క్వాలిటీని పెంచడంలో విటమిన్​ ఈ, విటమిన్​ సీ కీలక పాత్ర పోషిస్తాయి. బ్రోకలీ, పాలకూల, అవకాడో వంటి ఆహారాల్లో విటమిన్​ ఈ పుష్కలంగా ఉంటుంది.

ఆరెంజ్​, టమాటా, ద్రాక్ష పండ్లలో విటమిన్​ సీ అధికంగా ఉంటుంది. రోజూ తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

(2 / 5)

ఆరెంజ్​, టమాటా, ద్రాక్ష పండ్లలో విటమిన్​ సీ అధికంగా ఉంటుంది. రోజూ తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

సాల్మోన్​, సార్డీన్​లో స్పెర్మ్​ కౌంట్​ని పెంచే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్​ ఉంటాయి.

(3 / 5)

సాల్మోన్​, సార్డీన్​లో స్పెర్మ్​ కౌంట్​ని పెంచే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్​ ఉంటాయి.

వాల్​నట్స్, బాదం​లోని విటమిన్​ బీ6, జింక్​, యాంటీఆక్సిడెంట్లు కూడా స్పెర్మ్​ హెల్త్​కి అవసరం.

(4 / 5)

వాల్​నట్స్, బాదం​లోని విటమిన్​ బీ6, జింక్​, యాంటీఆక్సిడెంట్లు కూడా స్పెర్మ్​ హెల్త్​కి అవసరం.

వెల్లుల్లిలోని యాంటీఆక్సిడెంట్స్​ పురుషుల్లో స్పెర్మ్​ కౌంట్​ని, క్వాలిటీని పెంచుతాయి.

(5 / 5)

వెల్లుల్లిలోని యాంటీఆక్సిడెంట్స్​ పురుషుల్లో స్పెర్మ్​ కౌంట్​ని, క్వాలిటీని పెంచుతాయి.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు