Hyderabad : చాక్లెట్స్, పిజ్జా తయారీ కేంద్రాల్లో పుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు - కాలం చెల్లిన పదార్థాలు గుర్తింపు..!-food task force team has conducted inspections in madhapur area on june 14 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Hyderabad : చాక్లెట్స్, పిజ్జా తయారీ కేంద్రాల్లో పుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు - కాలం చెల్లిన పదార్థాలు గుర్తింపు..!

Hyderabad : చాక్లెట్స్, పిజ్జా తయారీ కేంద్రాల్లో పుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు - కాలం చెల్లిన పదార్థాలు గుర్తింపు..!

Jun 15, 2024, 11:53 AM IST Maheshwaram Mahendra Chary
Jun 15, 2024, 11:53 AM , IST

  • Telangana Food Safety Task force Inspections : హైదరాబాద్ లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో, బేకరీలలో ఫుడ్ సెఫ్టీ టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీలు కొనసాగుతున్నాయి.  ఇందులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మాదాపూర్ ఏరియాలో అధికారులు సోదాలు నిర్వహించారు.

పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్లకు వెెళ్తే ఆహార ప్రమాణాలను పాటిస్తారనే భావన అందరిలోనూ ఉంటుంది. అయితే చాలాచోట్ల అలాంటి పరిస్థితులు కనిపించటం లేదు. ఆకస్మికంగా చేస్తున్న తనిఖీల్లో వారి డొల్లతనం బయటపడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. . తాజాగా(జూన్ 14) మాదాపూర్ ఏరియాలో ఫుడ్ సెఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు.

(1 / 7)

పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్లకు వెెళ్తే ఆహార ప్రమాణాలను పాటిస్తారనే భావన అందరిలోనూ ఉంటుంది. అయితే చాలాచోట్ల అలాంటి పరిస్థితులు కనిపించటం లేదు. ఆకస్మికంగా చేస్తున్న తనిఖీల్లో వారి డొల్లతనం బయటపడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. . తాజాగా(జూన్ 14) మాదాపూర్ ఏరియాలో ఫుడ్ సెఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు.(Photo Source From @cfs_telangana Twitter)

జూన్ 14వ తేదీన తెలంగాణ పుడ్ సెప్టీ అధికారుల బృందం మాదాపూర్ లోని 𝗟𝗮 𝗣𝗶𝗻𝗼’𝘀 𝗣𝗶𝘇𝘇𝗮 సెంటర్ లో సోదాలు నిర్వహించింది. ఇక్కడ పలు ఆహార పదార్థాలను సీజ్ చేసింది.

(2 / 7)

జూన్ 14వ తేదీన తెలంగాణ పుడ్ సెప్టీ అధికారుల బృందం మాదాపూర్ లోని 𝗟𝗮 𝗣𝗶𝗻𝗼’𝘀 𝗣𝗶𝘇𝘇𝗮 సెంటర్ లో సోదాలు నిర్వహించింది. ఇక్కడ పలు ఆహార పదార్థాలను సీజ్ చేసింది.(Photo Source From @cfs_telangana Twitter)

రిఫైన్డ్ వెజిటబుల్ ఫ్యాట్ మిక్స్,  ఆఫ్రికన్ పిరిపిరితో పాటు మరికొన్ని ఆహార పదార్థాలు గడువు ముగిసినవిగా గుర్తించారు. పాస్తా, పన్నీర్, చికెన్ షీక్ కబాబ్‌లు, స్మోక్డ్ చికెన్ మరియు చికెన్ సలామీ వంటి సెమీ ప్రిపేర్డ్ ఫుడ్ పదార్థాలకు సంబంధించిన లేబుల్స్ సరిగా లేవు.

(3 / 7)

రిఫైన్డ్ వెజిటబుల్ ఫ్యాట్ మిక్స్,  ఆఫ్రికన్ పిరిపిరితో పాటు మరికొన్ని ఆహార పదార్థాలు గడువు ముగిసినవిగా గుర్తించారు. పాస్తా, పన్నీర్, చికెన్ షీక్ కబాబ్‌లు, స్మోక్డ్ చికెన్ మరియు చికెన్ సలామీ వంటి సెమీ ప్రిపేర్డ్ ఫుడ్ పదార్థాలకు సంబంధించిన లేబుల్స్ సరిగా లేవు.(Photo Source From @cfs_telangana Twitter)

FBO(Food Business Operators)లో ఈ పిజా కేంద్రానికి సంబంధించిన మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు అందుబాటులో లేవు.

(4 / 7)

FBO(Food Business Operators)లో ఈ పిజా కేంద్రానికి సంబంధించిన మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు అందుబాటులో లేవు.(Photo Source From @cfs_telangana Twitter)

ఇదే ప్రాంతంలో ఉన్న 𝗧𝗵𝗲 𝗖𝗵𝗼𝗰𝗼𝗹𝗮𝘁𝗲 𝗥𝗼𝗼𝗺 సెంటర్ లోనూ పుడ్ సెఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 

(5 / 7)

ఇదే ప్రాంతంలో ఉన్న 𝗧𝗵𝗲 𝗖𝗵𝗼𝗰𝗼𝗹𝗮𝘁𝗲 𝗥𝗼𝗼𝗺 సెంటర్ లోనూ పుడ్ సెఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. (Photo Source From @cfs_telangana Twitter)

మాక్‌టైల్ సిరప్, ఐసింగ్ షుగర్, రోజ్మేరీ ఆకులు, దాల్చిన చెక్క పొడి, జీడిపప్పు మరియు చికెన్ బ్రెస్ట్ స్ట్రిప్స్ వంటి ఆహార పదార్ధాలు గడువు ముగిసినట్లు గుర్తించబడ్డాయి  టేస్టీ బీన్స్, థాయ్ కర్రీ సాస్ వంటి లేబుల్ లేని ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

(6 / 7)

మాక్‌టైల్ సిరప్, ఐసింగ్ షుగర్, రోజ్మేరీ ఆకులు, దాల్చిన చెక్క పొడి, జీడిపప్పు మరియు చికెన్ బ్రెస్ట్ స్ట్రిప్స్ వంటి ఆహార పదార్ధాలు గడువు ముగిసినట్లు గుర్తించబడ్డాయి  టేస్టీ బీన్స్, థాయ్ కర్రీ సాస్ వంటి లేబుల్ లేని ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.(Photo Source From @cfs_telangana Twitter)

ఫెస్ట్ కంట్రోల్ రికార్డ్‌లు మరియు ఫుడ్ హ్యాండ్లర్ల మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు FBOలో అందుబాటులో లేవు అని అధికారులు తెలిపారు.. FSSAI లైసెన్స్ కాపీకి బదులుగా లైసెన్స్ రసీదును మాత్రమే ప్రదర్శిస్తున్నట్లు గుర్తించారు.

(7 / 7)

ఫెస్ట్ కంట్రోల్ రికార్డ్‌లు మరియు ఫుడ్ హ్యాండ్లర్ల మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు FBOలో అందుబాటులో లేవు అని అధికారులు తెలిపారు.. FSSAI లైసెన్స్ కాపీకి బదులుగా లైసెన్స్ రసీదును మాత్రమే ప్రదర్శిస్తున్నట్లు గుర్తించారు.(Photo Source From @cfs_telangana Twitter)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు