ఈ 5 టిప్స్​తో గ్యాస్​ సమస్యను ఇట్టే దూరం చేసుకోండి..-follow these tips to reduce gas trouble in stomach ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈ 5 టిప్స్​తో గ్యాస్​ సమస్యను ఇట్టే దూరం చేసుకోండి..

ఈ 5 టిప్స్​తో గ్యాస్​ సమస్యను ఇట్టే దూరం చేసుకోండి..

Jan 21, 2025, 01:45 PM IST Sharath Chitturi
Jan 21, 2025, 01:45 PM , IST

  • ఈ మధ్య కాలంలో గ్యాస్​ సమస్య సర్వ సాధారణంగా మారింది. ఆహారాన్ని వేగంగా, ఎక్కువగా తినడం, జంక్​ ఫుడ్​ అధికంగా తినడం, ఫైబర్​ తక్కువ ఉండే ఆహారాలు తీసుకోవడం వంటివి.. ఇందుకు​ సమస్యకు కారణాలు. వీటి నుంచి రిలీఫ్​ కోసం కొన్ని టిప్స్​ పాటించాలి. అవేంటంటే

హెర్బల్​ టీతో గ్యాస్​ సమస్య నుంచి రిలీఫ్​ పొందొచ్చు. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్​, యాంటీ- ఇన్​ఫ్లమేటర్​ పదార్థాలు కుడుపుకు చాలా మంచి చేస్తాయి.

(1 / 5)

గ్యాస్​ విరుగుడుకు సోంపు గింజలు చాలా బాగా పనిచేస్తాయి. ఆయుర్వేదంలో గ్యాస్​ సమస్యకు ముఖ్యమైన పరిష్కారం ఈ సోంపు గింజలు! కడుపు ఉబ్బరంగా ఉండటాన్ని తగ్గిస్తాయి.

(2 / 5)

లవంగం నోట్లో వేసుకుంటే గ్యాస్​ నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

(3 / 5)

ఫైబర్​ అధికంగా ఉండే పండ్లను ఎప్పటికప్పుడు తినాలి. గ్యాస్​ సమస్య దూరమవుతుంది.

(4 / 5)

ఏం తిన్నా, నిదానంగా తినడాన్ని అలవాటు చేసుకోండి. కొన్ని రోజుల పాటు జంక్​ ఫుడ్​కి దూరంగా ఉంటే కడుపుకు మంచిది.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు