Tips to Get Soft Hands । మీ చేతులు మృదువుగా, కోమలంగా మారేందుకు ఈ చిట్కాలను పాటించండి!-follow these tips to make your hands smooth and soft ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Follow These Tips To Make Your Hands Smooth And Soft

Tips to Get Soft Hands । మీ చేతులు మృదువుగా, కోమలంగా మారేందుకు ఈ చిట్కాలను పాటించండి!

Jan 09, 2023, 02:02 PM IST HT Telugu Desk
Jan 09, 2023, 02:02 PM , IST

  • Tips to Get Soft Hands: చలికాలంలో ముఖాన్ని, పాదాలను జాగ్రత్తగా చూసుకుంటే సరిపోదు. మీ చేతులకు కూడా అదనపు సంరక్షణ అవసరం. చలికాలంలో చేతులు మృదువుగా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం..

మాయిశ్చరైజర్‌ని వర్తించండి: చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి ,  తేమ నష్టాన్ని నివారించడానికి ప్రతిరోజూ మీ చేతులకు మాయిశ్చరైజర్‌ని వర్తించండి. స్నానం చేసిన తర్వాత బాడీ లోషన్ రాయండి.

(1 / 5)

స్నానానికి ముందు నూనె రాయండి: స్నానం చేసే ముందు చేతులకు నూనె రాయండి. ఇది సబ్బు, వేడి నీటి ప్రభావాల నుండి మీ చేతులను రక్షిస్తుంది

(2 / 5)

ఎక్స్‌ఫోలియేట్: చర్మంపై పేరుకుపోయిన మృత చర్మ కణాలను తొలగించడానికి రెగ్యులర్ ఎక్స్‌ఫోలియేషన్ ముఖ్యం. స్క్రబ్స్‌ని ఉపయోగించి చర్మానికి అప్లై చేసి సున్నితంగా రుద్దడం వల్ల మృతకణాలు ఎఫెక్టివ్‌గా తొలగిపోతాయి. ఓట్స్, గ్రీన్ టీ, నెయ్యి, చక్కెర, దాల్చిన చెక్క పొడి, తేనె, బాదం, పెరుగు మొదలైనవిమంచి ఎక్స్‌ఫోలియేటర్‌లుగా పనిచేస్తాయి.

(3 / 5)

సన్‌స్క్రీన్ అప్లై చేయండి: బయటికి వెళ్లే ముందు మీ చేతులకు సన్‌స్క్రీన్ అప్లై చేయడం మర్చిపోవద్దు. ఇది సూర్యకిరణాలు మీ చేతులను ప్రభావితం చేయకుండా నిరోధిస్తుంది.

(4 / 5)

గ్లౌజులు ధరించండి: చల్లని పవనాలు చేతులను సులభంగా పొడిబారుస్తాయి. మీరు బయటికి వెళ్లినప్పుడల్లా చేతి తొడుగులు ధరించడం ద్వారా మీ చేతులను రక్షించుకోవచ్చు

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు