Vastu Tips: ఎప్పటి నుంచో ప్రొమోషన్ కోసం ప్రయత్నిస్తున్నారా? ఈ 5 వాస్తు పరిహారాలతో సాధ్యం.. ట్రై చేసి చూడండి
- Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం, కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా, ఒక వ్యక్తి ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతాడు. ఉద్యోగంలో ఆటంకాలు తొలగుతాయి.
- Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం, కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా, ఒక వ్యక్తి ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతాడు. ఉద్యోగంలో ఆటంకాలు తొలగుతాయి.
(1 / 6)
వాస్తు ప్రకారం ఫాలో అనుసరిస్తే చాలా సమస్యల నుంచి సులువుగా బయటపడవచ్చు. ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నా, ప్రమోషన్ రాక సతమతమవుతునన్నా.. ఈ వాస్తు చిట్కాలని పాటించండి
(2 / 6)
విరిగిపోయిన ఫర్నీచర్: ఆఫీస్ లో విరిగిపోయిన ఫర్నీచర్ వంటి వాటిని తొలగించండి. ఇవి సానుకూల శక్తిని దూరం చేస్తాయి ఆర్థిక నష్టాన్ని తీసుకువస్తాయి.
(istock)(3 / 6)
టేబుల్ ల్యాంప్: టేబుల్ ల్యాంప్ ని సరైన దశలో పెట్టడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది .మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. టేబుల్ ల్యాంప్ ని మీరు పని చేసే చోట ప్రతికూల శక్తి వ్యాపించడానికి, కొత్త అవకాశాలు రావడానికి ఆగ్నేయం వైపు ఉంచండి.
(istock)(4 / 6)
ఉత్తరం దిశ: వాస్తు ప్రకారం యజమానులు ఉత్తరం వైపు ఆఫీసులో కూర్చోవడం మంచిది. అలా చేయడం వలన పనులు సక్రమంగా జరుగుతాయి.
(istock)(5 / 6)
నీటి పెయింటింగ్స్ పెట్టకండి: నీటితో కూడి ఉన్న పెయింటింగ్స్ ని ఆఫీస్ లో పెట్టడం వలన ప్రతికూల ప్రభావం పడుతుంది. అటువంటి పెయింటింగ్స్ ఉన్నట్లయితే తొలగించడం మంచిది.
ఇతర గ్యాలరీలు