(1 / 12)
విజయవాడ: వరద ముంపు ప్రాంతం నుంచి పసికందును బయటకు తీసిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
(PTI)(2 / 12)
విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో వరద బాధితులను కాపాడిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది
(PTI)(3 / 12)
విజయవాడ, సెప్టెంబరు 2: భారీ వర్షాలకు పాక్షికంగా నీట మునిగిన ప్రాంతం. సోమవారం విజయవాడలో ఏరియల్ వ్యూ
(ANI)(4 / 12)
మహబూబాబాద్, సెప్టెంబరు 2: మహబూబాబాద్లో సోమవారం కురిసిన భారీ వర్షానికి కేసముద్రం- ఇంటకన్నెలను కలిపే ఇంటకన్నె రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది.
(ANI)(5 / 12)
మహబూబాబాద్, సెప్టెంబరు 2: ఇంటకన్నె రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి.
(ANI)(6 / 12)
భారీ వర్షాలతో విజయవాడ బుడమేరు వాగు నది ఉప్పొంగడంతో పాక్షికంగా ముంపునకు గురైన ప్రాంతం
(ANI)(7 / 12)
విజయవాడలో భారీ వర్షాలకు బుడమేరు వాగు నది ఉప్పొంగి ప్రవహించడంతో ముంపునకు గురైన ప్రాంతం
(ANI)(8 / 12)
విజయవాడ: భారీ వర్షాల కారణంగా వరద ప్రభావిత ప్రాంతంలో సహాయక చర్యలను విజయవాడ నగర పోలీసు కమిషనర్ ఐపీఎస్ ఎస్వీ రాజశేఖర్ బాబు తదితరులు పరిశీలించారు.
(PTI)(9 / 12)
విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాలు
(PTI)(10 / 12)
విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతం నుంచి చిన్నారని తరలిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
(PTI)(11 / 12)
భవానీపురం సితారా సెంటర్ లో వరద దృశ్యాలు
(PTI)(12 / 12)
సురక్షిత ప్రాంతాలకు తరలుతున్న విజయవాడ వరద బాధిత ప్రాంతాల ప్రజలు
(AP)ఇతర గ్యాలరీలు